రాముడు పూజించిన దేవుడు ఆయనే, రావణుడితో పోరాడేటప్పుడు ఆదిత్య హృదయం పఠించాడు
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన బంధువులతో యుద్ధం చెయ్యాలా అని సతమతం అవుతూ ఉంటాడు. ఏవేవో ఆలోచిస్తాడు. అయితే ఆ సందర్భంలో కృష్ణుడు భగవద్గీతలోని సందేశాలను అర్జునుడికి వివరిస్తాడు. దీంతో అర్జునుడు సమరానికి సై అంటాడు. అయితే రామాయణంలో రావణుడితో యుద...