Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మంగళ పుష్య యోగం.. ఈ రాశుల వారికి 50 ఏళ్ల తరువాత లక్ష్మీదేవి తలుపు తట్టనుంది! దరిద్రం మొత్తం పరార్!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలు మానవ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నవ గ్రహాలు తమ రాశుల స్థాన సంచారం కారణంగా మానవ జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ప్రతి రాశి ఈ గ్రహాల సంచారానికి గురి కావాల్సిందే. అయితే కుజుడు ప్రతి 45 రోజులకు రాశిని మారుస్తాడు. అలాగే ఒక నిర్దిష్ట వ్యవధిలో నక్షత్రాన్ని కూడా మారుస్తాడు. అందులో భాగంగానే ఏప్రిల్ 12, 2025న కుజుడు పుష్యమి నక్షత్రంలోకి వెళతాడు.
దీని కారణంగా మంగళ పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశులకు చెందిన వారికి భారీగా అదృష్టం పట్టుకోనుంది. ఈ యోగం వారికి భారీ ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కన్య రాశి
మంగళ పుష్య యోగం వల్ల కన్య రాశి వారికి అనుకోని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అనేక కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ యోగం వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీని కారణంగా సంపద పెరుగుతుంది. చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వివాహితుల జీవితం ఆనందంగా ఉంటుంది.
మీన రాశి
మంగళ పుష్య యోగం వల్ల మీన రాశి వారికి ఆదాయంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు చాలా లాభాలు వస్తాయి. వృధా ఖర్చులు తగ్గుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణం మంచి లాభాలను తెస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.
కర్ణాటక రాశి
కర్కాటక రాశి వారు మంగళ పుష్య యోగం వల్ల గౌరవం పెరుగుతుంది. వివాహితుల జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రతి పనిలో మంచి విజయం దక్కుతుంది. వ్యాపారస్తుల పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల వద్ద చిక్కుకున్న ధనం చేతికి వస్తుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్‌లను పొందుతారు, ఇది మంచి లాభాలను తెస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications