Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
Saturn Transit: శతభిషా నక్షత్రంలో శని సంచారం; రాబోయే 7 నెలలు ఈ రాశివారు శని అనుగ్రహంతో రాజులా జీవిస్తారు
Saturn Transit : శతభిషా నక్షత్రంలో శని సంచారం; రాబోయే 7 నెలలు ఈ రాశి వారు శని భగవానుడి అనుగ్రహంతో రాజులా జీవిస్తారు!
మార్చిలో శని సంచారం 2023: న్యాయ దేవుడు, న్యాయాధికారి మరియు కర్మ దాత అయిన శని దేవుడి సంచారాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శని దేవుడు మార్చి 15న ఉదయం 11:40 గంటలకు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 17 వరకు ఈ నక్షత్రంలో ఉంటారు. జ్యోతిష్యుల ప్రకారం, శని దేవుడు శతభిషా నక్షత్రంలో ఉండటం ద్వారా 5 రాశుల జీవితంలో అపారమైన ఆనందాన్ని తీసుకురాబోతున్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి. అటువంటి పరిస్థితిలో, రాహు నక్షత్రంలోకి శని ప్రవేశం అనేక యాదృచ్చికాలను సృష్టిస్తుంది. శని అనుగ్రహం వల్ల ఈ రాశి వారు రాజులుగా జీవిస్తారు మరియు జీవితంలో అన్ని విలాసాలను అనుభవిస్తారు. వారి ఇంట్లో ధనం మరియు సంపద నిరంతరం ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.


మేషరాశి:
మీరు ఏపని చేసినా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కుటుంబంలో మీ తండ్రి మద్దతు పొందుతారు. మీ ఆదాయం మునపటి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మీ ఖర్చులు పరిమితం చేసుకోండి. మీ రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం మీకు రావచ్చు. కుటుంబంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు పనిలో విజయం సాధించవచ్చు.

మిథునరాశి :
శని గ్రహం అనుగ్రహంతో మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. మీ పాత మిత్రుల ఆకస్మిక సమావేశం. మీ వ్యాపార స్థితి మెరుగుపడుతుంది. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు వచ్చే అవకాశం మెండుగా ఉంది. కష్టపడి తెలివిగా పనిచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

కర్కాటకరాశి:
కర్కాకటక రాశి వారికి ఉద్యోగం, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. ఏదైనా ఆస్తి నుండి డబ్బు పొందవచ్చు. తెలివిగా పనిచేస్తే మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. మంచి లాభాలాను పొందుతారు. తోబుట్టువులతో కలిసి సమయంను గడపుతారు. పెట్టుబడుల ద్వారా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు. అలాగే మీ స్నేహితుల నుండి

ఉద్యోగస్తులకు కార్యాలయంలో పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ప్రమోషన్లు రావచ్చు లేదా మరో స్థానానికి బదలీ కావచ్చు. పరిశోధనల నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబం సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆదాయం మునుపటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

ఈ రాశి వారికి ఏ పనిచేసినా ఆ రంగంలో మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఇంక్రిమెంట్ మరియు బోనస్సులు , ఇంకా ఏదైనా కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం. ఈ సమయంలో మీరు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మీరు పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
