Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
ఈ రాశివారు క్షమిస్తారు కానీ లోపల పగను అలాగే పెట్టుకుంటారు..!
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన అన్నాడు. మనుషులందరూ ఒక్కటి కాదు అన్ని శాస్త్రాలూ చెబుతున్నాయ్. జ్యోతిష్య శాస్త్రం కూడా ఒక్కో మనిషి స్వభావం భిన్నంగా వుంటుంది అని చెబుతుంది. రాశులను బట్టి వ్యక్తిత్వం, గ్రహాల ప్రభావం బట్టి జాతక చక్రం వుంటుంది. కొన్ని రాశులకు చెందిన వారు ఇతరులు చేసిన తప్పులను క్షమిస్తారు, కానీ తరువాత జీవితాంతం వారిపై పగను పెంచుకుంటారు. ఇలాంటి రాశులతో చాలా జాగ్రత్తగా వుండాలి. మరి ఆ రాశులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారు అందరినీ ఎక్కువగా క్షమిస్తారు. ఈ లక్షణాలు వున్న వ్యక్తులు చాలా మొండితనంగా వుంటారు. ఇదే సరైన పద్ధతి అనే భావనతో వుంటారు. వీరు ఏదైనా తప్పు చేసినా, లేదా మోసం చేసి క్షమించమని అడిగితే వారిపై ఎల్లప్పుడూ పగను పెంచుకుంటారు. ఆ విషయాలను ఎప్పటికీ మరిచిపోలేరు.
వృశ్ఛిక రాశి
ఈ రాశికి చాలా విషయాల్లో అంచనాలు చాలా ఎక్కువగా వుంటాయ్. ఈ రాశివారు క్షమించే వరకు వారికి దూరంగా వుండాలి. తప్ప చేసే సమార్ధ్యం వున్నప్పటికీ వీరు ఇలాంటి పట్ల చాలా నిరాశ చెందుతారు. వీరు అన్యాయం చేసిన విషయం గురించి ఒక్కమాట కూడా ఎక్కడా చెప్పరు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు అంతర్గతంగా అన్యాయం చేసిన వారిని క్షమించడానికి సిద్ధంగా వుంటారు. కానీ అలాంటి పరిస్థితులను ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ రాశివారు అలా చేయడానికి అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడమే కారణం. ఎందుకంటే వాటిని గుర్తుచేసి కాలయాపన చేయరు. స్నేహితులు, భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా వుండాలి.
మకర రాశి
ఈ రాశివారు ఎవరినైనా సులభంగా క్షమిస్తారు. కానీ ఇది వీరికి ఒక చెడ్డ అలవాటుగా వుంటుంది. మీరు వారికి అన్యాయం చేస్తే కొన్ని నెలలు, సంవత్సరాల తరువాత క్షమించినట్టు అనిపిస్తుంది. మీ సంబంధంలో ఇటువంటి కలహాలకు కారణమయ్యారు. వారికి బాధను కలిగించే విషయాలను గుర్తుచేసుకునేందుకు వీలున్న అవకాశాలన్నింటినీ తీసుకుంటారు.

మీన రాశి
ఈ రాశివారు చిన్న చిన్న విషయాలను ఎక్కువగా పట్టించుకోరు. పగను పెంచుకుంటూ వుంటారు. వీరు పెంచుకున్న పగను ఎక్కడో ఒక చోట తగ్గించుకుంటారు. అందుకే వీరికి క్షమించే గుణం ఎక్కువగా వుంటుంది. అయితే అలాంటి విషయాలను వీరు ఎప్పటికీ మరిచిపోలేరు. వారికి అలాంటి విషయాలు అసౌకర్యంగా అనిపించినా అస్సలు మరిచిపోలేరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
