Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ!
Black Magic: చేతబడి లక్షణాలు ఇలా ఉంటాయ్.. దాన్నుంచి నుండి బయట పడాలంటే.. !
సమాజం ఎంత అభివృద్ధి చెందినా చేతబడులను నమ్మేవారి సంఖ్య అలాగే ఉంది. దీనినే బ్లాక్ మ్యాజిక్ గా మనం పిలుస్తుంటాం. పండితులు కూడా దీనిపై హేచ్చరిస్తూనే ఉంటారు. నిజంగా చేతబడులు చేస్తారా లాంటి ప్రశ్నను పక్కన పెడితే.. ఒక వేల చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఏమిచేయాలో మీకు ఇక్కడ చెబుతాం.
జాతక బలం, రాశి బలం చాలా తక్కువగా ఉన్నవారు ఈ చేతబడులకు సులభంగా గురౌతారు.
చేతబడికి గురైన వ్యక్తికి లక్షనాలు భిన్నంగా భయానకంగా ఉంటాయి. భయంకరమైన కలలు రావడం, ఎత్తుపైనుంచి కిందకి పడిపోయేలా కలలు రావడం, విపరీతమైన తలనొప్పి, అస్సలు నిద్రపట్టకపోవడం లక్షణాలుగా ఉంటాయి.

చేతబడి నుంచి విముక్తి కావాలంటే ఇలా చేయండి..
చేతిలో ఉప్పును తీసుకొని కుడి నుంచి ఎడమవైపు ఏడు సార్లు భాధితుల చుట్టూ తిప్పి ఎక్కడైనా దూరం ఆ ఉప్పుని పాడవేయాలి.
ఈ సమయంలో రాహువు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక మంచి జ్యోతిష్యుడి సంప్రదించాలి.
ఇంట్లో భైరవ యంత్రం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.
మద్యం తాగడం ఆపివేయాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది.
అమావాస్య రోజు రాత్రి ఏడు నల్ల జతల బట్టలను ఏడు మందికి ఇవ్వాలి.
ఇంట్లో ప్రతీరోజు ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి.
ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి సమాన దూరంలో ఏడు ముళ్లను వేయాలి. ఆ దారాన్ని ఏడు ఎండి మిరపకాయలతో తిప్పి ఆ మిరపకాయాలను బట్టలో వేసి బయట ఎక్కడైనా కాల్చివేయాలి. ఆ దారాన్ని చేతికి కట్టుకోవాలి.
పరిస్థితి మరీ దారుణంగా భయానకంగా ఉంటే ఓ ప్రముఖ జ్యోతిష్యుడిని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
