Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా డేంజర్!..వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే
కొంతమంది ఆడవాళ్లు అహంకారంగా, కోపంగా ఉన్నట్లు చాలా సందర్భాలలో గమనిస్తుంటాం. తప్పు వాళ్లు వైపు ఉన్నా కూడా అవతలివాళ్లని నోటికొచ్చినట్లు తిడతారు. తప్పు తమవైపు ఉందని గ్రహించానా తర్వాత సారీ కూడా చెప్పరు. అయితే దీనికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు కానీ ముఖ్య కారణం మాత్రం వేరే ఉంటుంది. అదే వారు పుట్టిన తేదీ,నక్షత్రం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో పుట్టిన అమ్మాయిల స్వభావం సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. ఏయే తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోపంగా, అహంకారపూరితంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇలా
ఏదైనా నెలలోని 1, 2, 4, 9, 10, 11, 13, 18, 19, 20, 22, 27, 28, 29, 31 తేదీల్లో పుట్టిన అమ్మాయిల కోపాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అలాంటి అమ్మాయిలు కొన్నిసార్లు తమ కోపంలో క్రూరంగా ప్రవర్తిస్తారు. వీరికి చిన్న చిన్న విషయాలకే కోపం రావడం సహజం.ఈ తేదీల్లో పుట్టిన ఆడపిల్లల్లో తప్పు తనదైనా సరే ఒప్పుకోరు. అవతలి వ్యక్తి తప్పు చేస్తే ఆలోచించకుండా ఏది పడిదే అది అనడంలో అస్సలు ఆలోచించరు. చాలా కఠినమైన, మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు.

ఈ తేదీల్లో పుడితే అలా
5, 6, 8, 14, 15, 17, 23, 24, 26 తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరి ఆలోచనలు నెగిటివ్ గా ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన ఆడవాళ్లు తమ మంచి లక్షణాల కంటే ఇతరుల లోపాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న మగాళ్లు ఆర్థికంగా బాగానే ఉంటారు కానీ మానసిక ప్రశాంతత ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమ్మాయిల స్వభావం, వైఖరి కొన్నిసార్లు వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టవంతులు
3, 7, 12, 16, 21, 25, 30 తేదీలలో జన్మించిన అమ్మాయిలు ప్రతి సందర్భంలోనూ తమ భర్తకు సపోర్ట్ గా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ఈ స్త్రీలు పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత వహించడమే కాకుండా కుటుంబంలో ఆనందం, శాంతిని ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
మనలో చాలామంది జాతకాలను, జ్యోతిష్యాలను పెద్దగా నమ్మరు. మనం చేసేపనులపై మాత్రమే విజయం ఆధారపడి ఉంటుందని మన జీవిత దిశను రాశి,పుట్టిన తేదీ లేదా నక్షత్రరాశులు నిర్ణయిస్తాయని భావించడం సరైనది కాదని, కష్టపడి పనిచేయడం, దృఢ సంకల్పంతో జీవితంలో విజయం సాధించవచ్చని అభిప్రాయపడుతుంటారు. అయితే జాతకం,జ్యోతిష్యంపై ప్రగాఢ విశ్వాసం ఉన్నవారు ఎక్కువమందే ఉంటారు. జాతకంలో రాసి ఉన్న దానిని మార్చడం అసాధ్యం అని వారు నమ్ముతారు.
గమనిక: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్క్రై తెలుగు దీనిని ధృవీకరించలేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
