Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అసలుసిసలైన బ్రైడల్ కలెక్షన్స్ తో జెజెవలయ ర్యాంప్ షో
ఇండియన్ బ్రైడల్ ష్యాన్ వీక్ 2013, ముంబాయ్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే, ప్రతి రోజూ ఒక్కో డిజైనర్ వారు రూపొందించిన కొత్త కొత్త డిజైన్లతో మోడల్స్ ద్వారా ర్యాంప్ షోలలో పాల్గొంటున్నారు. బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 5వ రోజైన, ఈ రోజు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెజె వలయ చాలా స్టైలిష్ బ్రైడల్ కలెక్షన్స్ తో ర్యాంప్ మీదకు వచ్చారు. ఈ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జెజె వలయ అందమైన డిజైన్స్ కు మరికొంత సృజనాత్మకతను జోఢించి వివిధ ప్రింట్స్ తో అసలు సిసలైన బ్రైడల్ కలెక్షన్స్ ను రూపొంధించింది.
జెజె వలయ బ్రైడల్ షో చాలా ట్రెండీగా మరియు ముఖ్యంగా మహిళల కోసం తయారుచేసిన స్టైలిష్ బ్రైడల్ వేర్ గా ఉంది. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో పెప్లమ్ పాట్రన్ బ్లైజ్, హై లో ఫ్రిల్లీ అనార్కలీ, డిజైన్ దుస్తులు ఫ్యాషనబుల్ వధువుకు మ్యాచ్ అయ్యేలా చాలా ట్రెండీగా మరియు ఫర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా బ్రైట్ అండ్ ట్రెడిషనల్ కలర్స్ బ్రైడల్ ట్రోషియో ఫర్ ఫెక్ట్ మ్యాచ్.

ఎక్స్పెక్ట్ చేసినట్లే, ఈ డిజైనర్ సెలబ్రెటీ షోస్టాపర్ గా నిలిచింది. అందమైన సెలబ్రెటీ ఈషా గుప్త జెజె వలయ డిజైనర్ దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ షోస్టాపర్ ఈషా గుప్తాను, జెజె వలయ డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ తో ర్యాంప్ మీద చూసినప్పుడు ఒక దేశీ వధువులా తలపించింది . ఈషా గుప్తా రెడ్ కలర్ లెహంగా అద్బుతంగా ఉంది.
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో జెజె వలయ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసిన ఈషా గుప్తా రెడ్ కలర్ ఫ్రిల్లీ బ్రైడల్ లెహంగాను ధరించి అందరిని ఆకర్షించింది. ఈ రెడ్ కలర్ ఫ్రిల్లీ లెహంగా భారీగా గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడింది. లెహంగా నడుము వద్ద గోల్డెన్ వర్క్ తో ఒక ఐడియల్ బ్రైడల్ వేర్ గా రూపొంధించారు . ఈ లెహంగా క్రింది బాగంలో వెల్వెట్ మోటిఫ్స్ రెడ్ కలర్లో మరింత ఆకర్షణీయంగా ఉంది.
ఈషా గుప్తా ధరించిన రెడ్ కలర్ లెహంగా మీదకు వి షేప్ నెక్ లైన్ ప్యాట్రన్ కలిగిన షార్ట్ బ్లైజ్ ధరించింది. ఈ బ్రౌట్ కలర్ రెడ్ బ్లైజ్ సాదాగా ఉన్నా, ఫీచర్ రెడ్ స్టోన్ బార్డర్లో బాగా ఆకట్టుకొన్నది . ఈ బ్లైజ్ మీద చిన్న బీడ్స్ ను హ్యాంగ్ చేయబడి ఉంది. అలాగే ఈ డ్రెస్ మీకు తను ఒక రెడ్ దుప్పటా విషేప్ లో చుట్టుకొన్నది. ఈ దుప్పటా బార్డర్ కూడా వెల్ వెట్ కలర్ లో అద్భుతంగా ఉంది.
ఈషా గుప్తా షోస్టాపర్ గా ర్యాంప్ మీద పూర్తి న్యాయం చేసింది. అలాగే జెజె వలయ అవుట్ ఫిట్ మీదకు బంగారు ఆభరణాలు మరియు రబ్బీ నెక్ లెస్, రబ్బిస్టోన్స్ తో పొదగబడింది. డాలర్ చుట్టూ డైమండ్స్ తో డిజైన్ చేయండిన అందమైన జువెలరీని తను అలంకరించుకొన్నది. ఈ నెక్ లెస్ చాలా అందంగా మరియు హెవీగా ఉన్నది. ఈషా ఎటువంటి ఇయర్ రింగ్స్ ధరించికపోయినా స్టైలిష్ గా కనిపించింది. అలాగే ఎడమచేతికి మూడు మందపాటి గోల్డెన్ బ్యాంగిల్స్ ధరించి అందంగా ఆకర్షించింది.
మత్తుగా ఉండే బ్లాక్ ఐ, గ్లాసీ పింక్ లిప్స్ మరియు న్యూడ్ మేకప్ పూర్తిగా షోస్టాపర్ లుక్ ను అంధించింది . సైడ్ స్వెప్ట్ పిరమెడ్ హెయిర్ ఎడమవైపు లూజ్ గా వదిలేసింది.
ముంబాయ్ లో జరిగిన ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో ఈషా గుప్తా అద్భుతంగా కనిపించింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ జరిగిన ఇండియ బ్రైడల్ ఫ్యాఫ్ వీక్ 2013 కి, ఆదర్భగిల్ ఎవల్యూషన్ కలెక్షన్స్ తో ఈషా గుప్తా షోస్టాపర్ గా నిలిచింది . ఆ ఫ్యాషన్ షోలో ఈషా గుప్తా ఆరెంజ్ కలర్ లెహంగా ధరించి అద్భుతంగా ఆకట్టుకొన్నది.



Click it and Unblock the Notifications