Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
మీకు అవసరం అయ్యే లో బడ్జెట్ బ్యూటీ టిప్స్
కొన్ని సందర్భాల్లో జీవన విధానం మీద మరియు జీవనశైలి మీద ఆర్ధిక పరిస్థితులకు దారితీస్తుంది. మీరు మీ బడ్జెట్ విషయంలో చాలా కష్టంగా ఉన్నప్పుడు మీరు ఒక డబ్బు ఖర్చుపెట్టడంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. అందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్ధికపరంగా కష్టంగా ఉన్నప్పుడు , ముఖ్యంగా మహిళలు తమ సౌందర్య విషయంలో ఎలా ఖర్చుపెట్టాలి, సౌందర్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలని ఆందోళన చెందుతుంటారు.అటువంటి వారికోసం బడ్జెట్ బ్యూటీ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవి మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా ఉంటాయి.
మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్: క్లిక్ చేయండి
మీరు డబ్బు ఖర్చుతో కూడిన కొన్ని బ్రాండెడ్ కాస్మొటిక్స్ కు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులకు అలవాటు పడి ఉండవచ్చు . అలాంటి వారికి ఈ చిట్కాలు చాలా సహాయపడుతాయి . అయితే ఆర్థకరంగా కష్టంగా ఉన్నప్పుడు మీకు నాన్యత లేని కొన్ని బ్యూటీ ఐడియాస్ మీద మనస్సు వెళుతుంది. అవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. మరియు అందం కోసం చౌకైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.. అయితే మీరు పెట్టుబడి పెట్టే ముందు కొన్ని మన్నికైన వాటిని ఎంపికచేసుకోవాలి. అతి తక్కువ బడ్జెట్ లోనే మీకు ఉపయోగకరమైనవి, అవసరం అయినవి క్రింది విధంగా ఉన్నాయి. వాటిని అనుసరించండి.
టీనేజర్స్ కోసం ఆయుర్వేధిక్ బ్యూటీ టిప్స్: క్లిక్ చేయండి

బేకింగ్ సోడా:
ఈ సాధారణం వంటగది వస్తువు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలోనూ తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది. మరియు దీన్ని ఫేషియల్ క్లెన్సర్ గా మరియు స్పష్టమైన షాంపుగా ఉపయోగించవచ్చు. మరియు స్టిక్కీ ఫీట్ నివారించడానికి ఉపయోగించవచ్చు.

స్ట్రాబెర్రీలు తో మొటిమ తగ్గించండి
స్ట్రాబెర్రీలో బాధనివారించగలిగే లవణాలు గల యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి, అందువల్ల వీటిని మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా చౌకగా లభించేటటువంటి బ్యూటీ వస్తువు. మొటిమలను చాలా సులభంగా తొలగిస్తుంది.

పొటాటో ఐ క్రీమ్
బంగాళాదుంపలు ఉపయోగించడం వల్ల కళ్ళచుట్టు ఉబ్బు మరియు డార్క్ సర్కిల్స్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది ఒక లోబడ్జెట్ బ్యూటీ టిప్ . దీన్ని స్లైస్ గాను లేదా పేస్ట్ రూపంలో తయారుచేసి ఉపయోగించుకోవచ్చు.

టీ ప్రక్షాళన
గ్రీన్ టీ మీ చర్మం శుభ్రపరిచి ఇది చర్మం యొక్క టోనింగ్ కు సంపూర్ణ ప్రత్యామ్నాయంగా ఉంటుంది . ఇది చౌకైన ఒక బ్యూటీ ఐడియా. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు ఇంట్లోనే కొన్ని నిముషాల్లోనే తయారుచేయవచ్చు.

నిమ్మకాయ పవర్
మీ గోళ్ళ మీద ఎల్లో మరకలు నివారించడానికి నిమ్మరం కలిని నీటిలో కొద్దిసేపు మీ వేళ్ళను నానబెట్టుట ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇది చేతులకు చేతులకు మాయిశ్చరైజ్ గా ఉపయోగించడం వల్ల చర్మంమీద డ్రైనెస్ పోతుంది.

పంచదార స్క్రబ్
మరో లోబడ్జెట్ బ్యూటీ చిట్కాల శరీరానికి పంచదార బాడీ స్ర్కబ్ గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్పటికంగా ఉండే పంచదార చర్మం మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరియు చర్మ తిరిగి పనర్మించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అరటి ఫేస్ ప్యాక్
మరో చౌకనై బ్యూటీ ఐడియా చర్మ ఆరోగ్యానికి ఈ అరటి పండు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. బాగా పండిన అరపండు గుజ్జును నేచురల్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు .

హనీ కండీషనింగ్
మీరు అతి చౌకైన బ్యూటీ ఐడియా అలచిస్తుంటే , అప్పుడు మీరు మీ చేతులను తేనె మీద పోనివ్వాల్సిందే. మీ కేశఆలకు తగినంత తేమ చేకూరాలంటే తేనెను మీ కేశాలకు కండీషనర్ గా ఉపయోగించాలి.

మాయో పవర్
మీ జుట్టును మరింత సాఫ్ట్ గా మరియు హెల్తీగా మార్చడానికి మాయోజనైన్ ను మీ జుట్టుకు ఉపయగించవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి బ్యూటీ టిప్. ఈ లో బడ్జెట్ చిట్కాలను ఉపయోగించి అందమైన సౌందర్యంను పొందండి.



Click it and Unblock the Notifications
