Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
తిన్నది చాలు.. ఇక లేస్తారా..?
Body Care
oi-Sivanjaneyulu

ఈ పరికరాన్ని అమెరికన్ సంస్థ ఇంట్రాపేస్ తయారుచేసింది. దీనికి ఒక ఫుడ్ సెన్సార్, ఒక ఎలక్ట్రోడ్ ఉంటాయి. తిన్నది సరిపోయింది అనుకోగానే సెన్సార్ ట్రిప్ అయ్యి పరికరానికి సంకేతం పంపుతుంది. అది చిన్నస్థాయి విద్యుత్ పల్స్లను ఎలక్ట్రోడ్కు పంపుతుంది. అది సమీపంలో ఉండే వాగస్ నరాన్ని ఉత్తేజితం చేసి హార్మోన్ మార్పులకు కారణమవుతుంది. అప్పుడు మెదడుకు ఇక కడుపు నిండిందన్న సంకేతాలు వెళ్తాయి. ప్రయోగాత్మ కంగా కొందరికి దీన్ని అమర్చగా వారు సాధారణం కన్నా 45 శాతం తక్కువ తిన్నారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని ఆపేసే సౌలభ్యం కూడా ఉంది.
Comments
Read more about: beauty body care over eating gastic pacemaker సౌందర్యం శరీరం సంరక్షణ ఎక్కువగా తినటం గ్యాస్టిక్ పేస్ మేకర్
English summary
A Gastric Pacemaker That Cuts Obesity | తిన్నది చాలు.. ఇక లేస్తారా..?
Story first published: Friday, November 11, 2011, 11:56 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications