Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
‘స్లిమ్’గా కనబడాలంటే..?
Body Care
oi-Sivanjaneyulu

స్లిమ్‌గా కనబడాలని తాపత్రయపడే వారికి, సౌందర్య నిపుణులు చెబుతున్న 'చిట్కా' కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటమే.
- కొవ్వు పదార్ధాలు అతి తక్కువ శాతం ఉండే కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులను క్రమంగా ఆహారం రూపంలో తీసుకుంటే స్లిమ్ రూపు సంతరించుకుంటుంది.
- డైరీ పదర్థాలైన పాలు, పెరుగు, మజ్జిగలను తీసుకోవటంతో శరీరం నాజుకత్వాన్ని సంతరించుకుంటుంది.
- కొవ్వును పెంచే ఫ్రై పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది.
- శరీరాన్ని నాజుకుగా తీర్చిదిద్దే లక్షణాలు బాదాం పప్పులో లక్షణంగా ఉన్నాయి. కాబట్టి నాణ్యమైన బాదాం పప్పులను ఆహారం రూపంలో తీసుకోవటమే కాకుండా, బాదాం నూనెతో శరీరం మర్దనా నిఘారింపునిస్తుంది.
Comments
English summary
Body Slimness..!! | ‘స్లిమ్’గా కనబడాలంటే..?
Story first published: Friday, September 23, 2011, 11:45 [IST]
Other articles published on Sep 23, 2011



Click it and Unblock the Notifications
