Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
చెవిలో గుబిలి, ఉండొచ్చా..?, ఉండకూడదా..?

కొందరు ఆడవారైతే తలపిన్నులను చెవి శుభ్రం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారట. చెవి సంరక్షణకు తెగ పాటుపాడుతున్నామని ఫీలవుతున్న వీరు ముందు ముందు మాత్రం చెవి వైద్యులను సంప్రదించాల్సి ఉంటంది.''
మానవ శరీరం అనేక అవయువాల సమ్మిళితం. దాదాపు అన్ని అవయవాలను శభ్రం చేసుకోవల్సిన బాధ్యత మన పై ఉంది. అయితే చెవి భాగాలకు మాత్రం ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే.. చెవులు తమలోని భాగాలను వాటంతట అవే శుభ్రం చేసుకుంటాయి.
'చెవిని శుభ్రం చేస్తేనే కదా, లోపలి గుబిలి మొత్తం బయటకు పోతుంది'. మీరేంటి ఇలా అంటున్నారని మీకు సందేహం రావచ్చు.., అయితే చెవిలో కొద్దిపాటిగా పేరుకునే గుబిలి, చీమలు, పురుగులతో పాటు ఇతర దుమ్ము రేణువులను లోనికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తోడ్పడుతుంది.
అలాంటప్పుడు చెవిలో పేరుకున్న 'గుబిలి'ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏముంది. అందుకే చెవిని శుభ్రం చేసుకునే బృహత్తర కార్యక్రమం పై శ్రద్ధ తగ్గిస్తే మంచిది. చెవి దురదనిపిస్తే వైద్యులను సంప్రదించండి అంతే కాని పెన్నుతోనో, పక్కపిన్నుతోనో చెవిలో పెట్టి తిప్పుకోకండి. దూది పుల్లలు సైతం చెవి భగాలకు హాని తలపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
