Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
స్తనాలు పెరగాలంటే..?

'వక్షోజాలు చిన్నవిగా ఉండటం చేత అధిక శాతం మంతి టీనేజ్ యువతులు నిరాశకు లోనవుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా నిస్తేజానికి లోనవుతున్న యువతులు ఆత్మవిశ్వాసమే అసలైన ఆకర్షణని నిపుణులు సూచిస్తున్నారు'
అవ్వాల్సిన వయసులో రజస్వలు కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోవటం, పోషకాల వెలితి తదితర హార్మోన్ల లోపాల కారణంగా 'వక్షోజాల' ఎదుగుదల మందగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే హార్మోన్ల ప్రభావం కారణంగా ఎదుగుదల లోపం ఉన్నవారికి 'హార్మోన్ల చికిత్స' ద్వారా స్తనాలను వృద్థి చేసే అవకాశముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
స్తన సంబంధిత సమస్య పరిష్కారానికి వ్యాయామం తోడ్పడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వక్షోజాల ఆకృతిలో వయసు, ఇతర కారణాల చేత మార్పులు వస్తాయట. ఈ విషయాన్ని బాధిత స్త్రీలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నవారు సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే మేలుంటుందంటూ అధ్యయనాలు విశ్లేషిస్తున్నాయి.



Click it and Unblock the Notifications
