Latest Updates
-
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు!
పిరుదులు చుట్టూ తిష్టవేస్తుంది..?
Body Care
oi-Sivanjaneyulu

భారతీయుల్లో 30 నుంచి 50 శాతం మంది అధిక బరువు సమస్యతో భాదపడుతున్నట్లు తాజా సర్వేలు ప్రస్పుటం చేస్తున్నాయి. ఊబకాయం అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, ఆయాసం తదితర గుండె సంబంధిత జుబ్బులకు దారితీస్తుందని వీరి అధ్యయనాలు అలర్ట్ చేస్తున్నాయి.
ఊబకాయ సమస్య పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ, కత్రిమ పద్ధతుల్లో బరువు తగ్గించుకోవాలన్న తొందర పాటు ఆలోచనలను మానుకోవాలని బాధితులకు సూచిస్తుంది.
'ప్రతి చిన్నపనికి యాంత్రిక శక్తిపై ఆధారపడటం మానేసి, బట్టుల ఉతుక్కోవడం, పుస్తకాలు సర్దుకోవడం, బూజు దులపడం, మెట్లు ఎక్కడం, రిమోట్ వాడకుండా ఛానళ్లు మార్చడం వంటి పనులు స్వతహాగా చేయ్యటం వల్ల అదనంగా క్యాలరీలు తగ్గుతాయి. రోజూ ఓ గంట సేపు వ్యాయమం చేయాలి. ఆహారం ఎంపిక విషయంలో తప్పనసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.'
Comments
Read more about: beauty body care fat buttock abdomen సౌందర్యం శరీర సంరక్షణ కొవ్వు పిరుదు భాగం పొట్ట భాగం
English summary
Get Rid Of Buttocks Fat? | పిరుదులు చుట్టూ తిష్టవేస్తుంది..?
Story first published: Sunday, November 13, 2011, 12:00 [IST]
Other articles published on Nov 13, 2011



Click it and Unblock the Notifications