Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
మహిళల వీపు మృదువుగా వుండాలంటే!
Body Care
oi-Nageswara
By B N Sharma

-టమాటాల గుజ్జును ప్రతిరోజూ ఒక వారంపాటు వీపుకు బాగా రుద్దండి. కొద్దిసేపు వుండనిచ్చి కడిగేయండి.
-రోజ్ వాటర్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజూ గట్టిగా రుద్దండి.
-మెంతులను పేస్ట్ లా తయారు చేసి దానిని రాసి 15 నిమిషాలపాటు వుంచి కడిగేయండి.
-ఆరెంజ్ తొక్కలను నీటిలో నానపెట్టి, దానిలో పాలుపోసి బాగా నూరి ఆ పేస్ట్ ను పట్టించి 15 నుండి 20 నిమిషాలుంచి కడిగేయండి.
-ఎగ్ వైట్ ను పట్టించి బాగా ఎండిన తర్వాత కడిగేయండి.
-మొటిమలకు కారణం మలబద్ధకం. కనుక ప్రతిరోజూ నీరు అధికంగా తాగుతూ, మలబద్ధకం లేకుండా చూడండి.
పై చర్యలు పాటిస్తే, వెనుక నుండి చూసినా మీరు ఎంతో అందంగా కనపడతారు.
Comments
English summary
How to Get a Smooth Back | వీపు గోకితే .... వాపు తప్పదు!
Story first published: Friday, December 9, 2011, 12:47 [IST]
Other articles published on Dec 9, 2011



Click it and Unblock the Notifications
