Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
తిండి విషయంలో అశ్రద్దా., సెక్స్ పవర్ హుష్ పటాక్..?
Body Care
oi-Sivanjaneyulu

ఆహారం విషయంలో అలసత్వం వహిస్తే పైన పేర్కొన్న సమస్యలు తప్పవంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా తీసుకునే సమతుల్యమైన ఆహారం ఆరోగ్య పోషణతో పాటు శరీర పటుత్వానికి దోహదపడుతుంట. తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవటం వల్ల శరీర కాంతి క్షీణించటంతో పాటు శరీర అవయువాలు ఒత్తిడికి లోనవుతాయట. ఆహారం తీసుకునే సందర్భంలో ఎటువంటి ఆందోళణకు లోనవకూడదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తప్పనిసరిగా నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా నియమాలను అనుసరించిన నాడే. శరీరం సహజసిద్ధమైన శక్తిని సంతరించుకుంటుని పలు అధ్యయానాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
English summary
Importance of Food
Story first published: Monday, October 17, 2011, 19:11 [IST]
Other articles published on Oct 17, 2011



Click it and Unblock the Notifications