Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నిద్ర విషయంలో పొరపాటు చేస్తే..?
Body Care
oi-Sivanjaneyulu

రాత్రి మేల్కొని పగలు నిద్ర పోవడం మంచి పద్దతి కాదు. పగటి నిద్రపోవడం వల్ల జీర్ణ ప్రక్రియలో లోపాలు తలెత్తటంతో పాటు శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటలలోపు నిద్రపోవటంతో పాటు, ఉదయం 6 గంటల లోపు నిద్ర లేవాలి. అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా మెలగాలన్నా నిద్ర విషయంలో ఏమాత్రం ఆశ్రద్ధ వహించకూడదు.
సంపూర్ణ ఆరోగ్యం కోరకునే ప్రతి వ్యక్తి తెల్లవారు ఘామున 4 గంటల తరువాత నిద్రలేవాలి. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతిలో ఆహ్లాదభరితమైన సత్వ కాల స్వభావం ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేస్తే శరీరానికి మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరానికి చైతన్య కలుగుతుంది.
Comments
English summary
Lack Of Sleep Affects Your Health.? | నిద్ర విషయంలో పొరపాటు చేస్తే..?
Story first published: Tuesday, November 29, 2011, 13:42 [IST]
Other articles published on Nov 29, 2011



Click it and Unblock the Notifications
