Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
‘మగతనం’ ఉరకలెయ్యాలంటే ..?
Body Care
oi-Sivanjaneyulu
పురుషుల్లో 'మగతనం' కలకాలం ఉరకలెయ్యాలంటే ఆహార నియమాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు...
- పండ్లలో మగతానాన్ని పెంచే లక్షణాలు అధికంగా ఉన్నాయిట. అరటి పండ్లు, చక్కరకేళి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష వీటిలో ఏవి అందుబాటులో ఉన్నా రోజు తింటుండాలట.
- అలాగే ఎండుద్రాక్ష, ఎండు కిస్మిస్, ఎండు ఖర్జూర, ఎండు అంజీర్ లను రాత్రుళ్లు మంచి నీటిలో నానబెట్టి ఉదయం పండ్డుతోముకోగానే ఆ మిశ్రమాన్ని ఆరగిస్తే వీర్య వృద్థికి
దోహదపడుతుందట.
- రోజు రెండు సార్లు పాలు తాగటంతో పాటు మినపపిండితో తయారు చేసిన ఆవిరి కుడుము లేదా సున్నీవుండను తింటే మగతనం రెట్టింపువుతుందట.
Comments
English summary
Masculinity is a Power For Men | ‘మగతనం’ ఉరకలెయ్యాలంటే ..?
Story first published: Tuesday, October 18, 2011, 17:40 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications
