Latest Updates
-
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు!
‘పురుషాంగం’ చిన్నదిగా ఉంటే సుఖ పెట్టలేరా..?
Body Care
oi-Sivanjaneyulu

వాస్తవ విషయాన్ని పరిశీలిస్తే, స్త్రీ సంతృప్తి పరచడానికి, పురుషాంగం పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కువ సేపు సంభోగం చేసే వారి పురుషాంగం చిన్నదిగా ఉండోచ్చు. తక్కువ సేపు సంభోగం చేసే వారి పురుషాంగం పెద్దదిగా ఉండోచ్చు. పురుషునిలో సెక్స్ సామర్ధ్యం అతనిలోని హార్మోన్లు, గ్రంధుల పై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో కూడా ఇదే తంతు కొనసాగుతుంది.
స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణను రేకెత్తించటంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా శరీరంలోని సంబంధిత గ్రంధులు కోర్కెలను మరింత ప్రభావితం చేస్తాయట. ఏదేమైనప్పటికి పురుషాంగం పరిమాణానికి, సెక్స్ సామర్ధ్యానికి సంబంధమే లేదంటున్నారు నిపుణులు.
Comments
English summary
my penis too small? | ‘పురుషాంగం’ చిన్నదిగా ఉంటే సుఖ పెట్టలేరా..?
Story first published: Thursday, November 17, 2011, 17:58 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications