Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తొందరగా పొట్ట తగ్గించాలనుకుంటున్నారా..?

అవసరానికి మించి అధిక మోతాదులో ఆహారం తీసుకోవటం వల్ల ఒంట్లో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. ప్రణాళికా బద్ధంగా వ్యాయమం చేయకపోవటం కూడా బరువు పెరగటానికి కారణమే.
ముఖ్యంగా బద్ధకాన్ని వదిలించుకోకపోతే బరువు విషయంలో నానా హైరానా పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులు నుంచి వంశపారంపర్యంగా ఈ సమస్య సంక్రమిస్తుంటుంది. జిమ్ తదితర శరీరం సంబంధిత వ్యాయామాలను మధ్యలో మానేసినా బరువు పెరగటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగ్గేందుకు మార్గాలు..
మషాలా ఫుడ్ ఐటమ్స్ తో పాటు, 'ఫ్రై ఐటమ్స్'ను సాధ్యమైనంతవరకు తగ్గించాలి. ఫంక్షన్లతో పాలు ఇతర శుభకార్యాలకు వెళ్లిన సందర్భంలో రకరకాల రుచుల పై ఆరాటపడి మోతాదుకు మించి తినవద్దు. బయటకు వెళ్లిన సందర్బంలో తిండి విషయంలో మీకు మీరే షరతులు విధించుకోండి. అధిక మోతాదులో నీటిని సేవించాలి. తినే ఆహారంలో పీచు పదార్ధం ఎక్కువ శాతం ఉండే విధంగా చూసుకోవాలి. ఆకుకూరలతో పాటు పండ్లు, కాయగూరలను రోజు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
