Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కాలమేదైనా...చెరగని అందాలను ప్రదర్శించండి!
Body Care
oi-Nageswara Sharma
By B N Sharma

కోడిగుడ్డులోని పచ్చసొన, నారింజ రసం ఒక టీ స్పూన్, రోజ్‌వాటర్ అర టీ స్పూన్, నిమ్మరసం అర టీ స్పూన్. వీటన్నిటిని కలిపి ముఖమునకు మరియు మెడకు పట్టించి 20 నిమిషాల తరువాత చన్నీటితో శుభ్రపరచాలి. ఈ విధంగా వారమునకు ఒక్కసారి చేసినచో చర్మం మెరుగు పడుతుంది.
ఎక్కువసేపు నీటిలో వుండుట వలన పాదాల యందు పగుళ్ళు ఏర్పడి ఎక్కువ బాధను కలిగిస్తుంది. అలాంటి సమయంలో పావు కప్పు పసుపులో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి కలిపి పాదములకు రాసుకొనినచో పగుళ్ళు తగ్గి పాదాలు మృదువుగా మారుతుంది.
కొంచం తేనె తీసుకుని అందులో కాస్త శనగపిండిని కలిపిన మిశ్రమాని తీసుకొని మొటిమలపై పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరిచినచో మొటిమలు తగ్గుముఖము పడుతాయి.
Comments
English summary
Preserve your beauty for ever | కాలమేదైనా...చెరగని అందాలను ప్రదర్శించండి!
Story first published: Saturday, August 27, 2011, 15:15 [IST]
Other articles published on Aug 27, 2011



Click it and Unblock the Notifications