Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
వేగంగా నడిస్తే ఆయుష్షు పెరుగుతుందా..?
Body Care
oi-Staff
By Super

ఈ నిపుణుల అధ్యయనంలో భాగంగా 65 అంతకన్నా వయసు పైబడిన 34వేల మంది పై పరిశోధన జరిపారు. నడక వేగం ఏటా నిమిషానికి 5 మీటర్లు పెరిగితే జీవితకాలం 12 శాతం పెరుగుతున్నట్లు వీరు గుర్తించారు.
75 నుంచి 84 సంవత్సరాల మధ్య వయసులో ఉంటూ గంటకు 5 కిలోమీటర్లు వేగంతో నడిచే వారిలో 92 శాతం మంది మరో పది సంవత్సరాలు అదనంగా బతికారట. అదే గంటకు 1.5 కిలోమీటర్లు నడిచేవారిలో కేవలం 30 శాతం మాత్రమే ఆ వయసు వరకు జీవిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
వేగంగా నడవటం వల్ల శరీరంలోని అన్నిఅవయవాలు చురుకైన పనితీరు కలిగి ఉండటం కారణంగా జీవిత కాలం పెరుగుతుందట. ముఖ్యంగా 65 పై బడినవారు తరచూ తమ నడక వేగాన్నిపరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
English summary
The Secret to Living Longer: Walk! | వేగంగా నడిస్తే ఆయుష్షు పెరుగుతుందా..?
Story first published: Friday, November 11, 2011, 11:39 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications
