Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
పట్టులాంటి మృదువైన చర్మం కొరకు!

1. అవకాడో ఆయిల్ - అవకాడో ఆయిల్ తో ప్రత్యేక ప్రయోజనమంటే...అది చర్మ సంరక్షణకు అత్యవసరమైన కొల్లేజన్ అందిస్తుంది. కొల్లేజన్ కారణంగా చర్మానికి మంచి నిగారింపు వచ్చి, చిన్నవారుగా కనపడతారు.
2. శాండల్ వుడ్ ఆయిల్ - సాధారణంగా చర్మానికి గంధం పూస్తారు. వాసనకు దాని పౌడర్ వాడతారు. గంధం నూనె చర్మం ఎండిపోకుండా చేస్తుంది.
3. గ్రేప్ సీడ్ ఆయిల్ - ఆయిలీ చర్మం కలవారికి గ్రేప్ సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి, చర్మంలోని వ్యర్ధ మలినాలను బయటకు పంపేస్తుంది.
4. లవెండర్ ఆయిల్ - మంచి వాసనే కాదు చర్మానికి అనేక ప్రయోజనాలను ఈ ఆయిల్ ఇస్తుంది. చర్మంపై గల నల్లని మచ్చలు పోయి, కాంతివంతంగా వుండాలంటే లవెండర్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.
5. యూకలిప్టస్ ఆయిల్ - ఇది అందానికి, మెడిసిన్ గాను పని చేస్తుంది. దీని ప్రయోజనాలు అధికం. శారీరక మర్దనచేసి వేడెక్కించటానికి తోడ్పడుతుంది. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించటమే కాక, జలుబు వంటి వాటికి ఔషధంగా కూడా వాడతారు.
అసమాన్యమైన ఈ 5 నూనెలు వాడి మీ చర్మాన్ని కాంతులీనేలా చేసుకొని ఆనందించండి.



Click it and Unblock the Notifications
