Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
రోజుకు ఎంత ఉప్పు తినాలి..?
Body Care
oi-Sivanjaneyulu

తాజా నియమావళిలో భాగంగా ఈ సంస్థ షరతులను మరింత కఠినతరం చేసింది. సగటు వ్యక్తి రోజువారి వినియోగంలో భాగంగా ఉప్పు వాడకం 'ఆరు'గ్రాములకు ఒక్క రొవ్వ ఎక్కువైనా కష్టమేనని 'అలర్ట్' ప్రకటించింది.
నిజానికి ఉప్పు వాడకం 2.4 నుంచి 4 గ్రాములకు మించ కూడదన్నది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నిబంధన. భారతీయ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రోజుకు పది గ్రాముల ఉప్పు వాడతారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
శరీరంలో ఉప్పు మోతాదు ఓ స్థాయిని దాటితే అధిక రక్తపోటు, ఉధర క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య సమస్యలు అలర్ట్ చేస్తున్నాయి.
Comments
English summary
Using High Quantity Of Salt Leads To..? | రోజుకు ఎంత ఉప్పు తినాలి..?
Story first published: Sunday, November 13, 2011, 10:40 [IST]
Other articles published on Nov 13, 2011



Click it and Unblock the Notifications
