Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
పెదవులు సున్నితంగా ఉండాలంటే...

2. పెదవులు అందం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే లిప్ స్టిక్ ని అప్లై చేసే ప్రతీసారి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సూర్యకిరణాలు పడినప్పుడు ఎక్కువగా కమిలేవి పెదవులే.
3. పెదాలపై నిర్జీవమైన చర్మం కనబడుతుంటే మెత్తన్ని గుడ్డని తీసుకొని సున్నితంగా తెగినట్టుగా ఉన్న చర్మాన్ని తొలగించి మందంగా ఒక లేయర్ కోల్ డక్రీమ్ ని అప్లై చేయాలి.
4. పెదవులు మెరుస్తూ కనిపించాలంటే లిప్ స్టిక్ ని అప్లై చేసిన తరువాత లిప్ గ్లాస్ ని అప్లై చేయాలి. దానిమీద కొద్దిగా పెట్రోలియం జెల్లీని బ్రష్ చేయాలి.
5. పెదాలు ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలంటే ఐరన్‌తో పాటు సి, ఇ విటమిన్లు పెదవుల అందాన్ని కాపాడుతాయి. ఎక్కువ మొత్తం ఫలాలను, కాయగూరలు. క్యారెట్ , ఆరెంజ్ రసాలని త్రాగుతు ఉండాలి.
6. నకిలీ లిప్ స్టిక్స్ పెదవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. పెదవులు నల్లబడేట్టు చేయడమే కాకుండా కొన్నిసార్లు స్కిన్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. మీ స్నేహితులకు సూటయ్యే ప్రతి లిప్ స్టిక్ మీకూ సరిపోతుందనుకోవడం పొరపాటే . ఈ తరహా ఎంపికల వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. సో అందులో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications
