Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
కంపూటర్ యుగంలో ఒత్తిడిని పారదోలండిలా....!

ఆ ప్రభావం మెడపైనా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాటే కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చాలి. నుదుటిపైన మునివేళ్లతో చాలా సున్నితంగా కాసేపు మర్దన చేయాలి. అలాగే కొద్దిగా గోరువెచ్చని నూనె తీసుకుని తలంగా రాసుకుని వేళ్లతో మర్ధన చేయడం వల్ల ఎంతో మార్పు ఉంటుంది. ఇది మెదడుకు ఉపశమనాన్నిస్తుంది. మెడనొప్పి కూడా తగ్గుతుంది. ఒత్తిడి, అలసట చేత్తో తీసేసినట్లు మాయమవుతుంది. దాంతి విశ్రాంతి లభిస్తుంది.
మనిషిలో ఒత్తిడి ప్రభావం శారీరకంగానే కాదు మనస్సుపైన..అందాన్నీ ప్రభావితం చేస్తుంది. ఏ మాత్రం నిర్ల్యం చేసినా..ఆ సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాగని అందం కోసం రకరకాల మాస్క్ లు, ఫేషియల్స్ వేసుకుంటే ఫలితం ఉంటుందనుకోవడం పొరబాటు. నీర్జీవంగా మారిన చర్మంలో మళ్లీ మునుపటి అందం సంతరించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...ముందుగా కుర్చునే విధానంలో చిన్న పాటి మార్పును చేస్తే నిత్యయౌవనంగా కనిపిస్తారు. కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. తలను కొద్దిగా వెనక్కి ఉంచి ముఖం మధ్య భాగం..అంటే చెక్కిళ్ళ నుండి మెడ దాకా మునివేళ్లతో నిధానంగా సవ్య, అపసవ్య దిశలో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటున్నా ఒత్తిడి కారణంగా..మనలోని శక్తి తగ్గుతుంది. పనిచేయాలనే ఆసక్తి లోపిస్తుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారం లేక పోలేదు. అరిపాదాల్లో కాలివేళ్లకు కొద్దిగా అడుగున ప్రెజర్ పాయింట్లు ఉంటాయి. వాటిని బొటనవేళ్లతో నొక్కుతూ మర్ధన చేయాలి. ఈ చికిత్సతో శరీరంలో పేరుకున్న మలినాలు వెలుపలికి వచ్చేస్తాయి. శక్తి అందుతుంది. ఉల్లాసంగానూ ఉంటాం.
తీసుకునే ఆహారం, జీవన శైలి, కాలుష్యం, ఒత్తడి, ఇవన్నీ శరీరంలో విషపదార్థాలు చేరేందుకు కారణమవుతాయి. వాటిని వెలుపలికి నెట్టివేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఈ మర్ధనను ప్రయత్నించవచ్చు. అదెలా అంటే బోర్లా పడుకుని మెడ నుంచి నడం బాగం దాకా చేత్తో కొడుతున్నట్లు చేయాల్సిన మర్ధన ఇది. దీనివల్ల విషపదార్థాలు వెలుపలికి వచ్చేస్తాయి.
అలాగే రక్తప్రసరణ వేగవంతం కావాలన్నా..శరీరీరానికి ప్రాణవాయువు అందాలన్నా..తరచూ మేనికి మర్దన అవసరం..స్నానానికి ఓ అరగంట ముందు శరీరానికి నూనె రాసుకుని మర్దన చేసుకోవచ్చు. దీనివల్ల అదనంగా ఎండార్ఫిన్లు సహజ పెయిన్ కిల్లర్ గా పనిచేసే అమినోయాసిడ్లు విడుదలవుతాయి. కండరాలు, కీళ్ళూ దృడమవుతాయి.



Click it and Unblock the Notifications
