Latest Updates
-
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు!
ఫేస్ వ్యాక్సింగ్ ఇంట్లోనే చేసుకొనే టిప్స్ అండ్ ట్రిక్స్
స్పష్టమైన మరియు మృదువైన మీ ముఖం చూడటానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ ముఖం మీద అదనంగా ఉన్న వెంట్రుకలను వదిలించుకొంటె మీరు అందంగా ఉన్న భావనను అనుభవించవచ్చు. సౌకర్యవంతంగా మీ ముఖంనకు ఇంటి వద్ద వాక్సింగ్ చేయడానికి ప్రయత్నించండి. దానికి బదులుగా ఒక సెలూన్‌లోకి వెళ్లితే ఆ చికిత్స ఖర్చుతో కూడినది.

1. వాక్స్ కొనుగోలు చెయ్యండి: స్థానిక మందుల దుకాణంలో చర్మరోగ నిపుణుడు పరీక్షించిన మరియు సున్నితమైన చర్మం కోసం రూపొందించబడిన వాక్స్ ను కొనుగోలు చెయ్యండి.
2. శుభ్రపరచడం: ఒక శుభ్రమైన ముఖం కొరకు ఉత్తమ వాక్స్ ను సిద్ధం చేసుకోండి. మీరు ముఖాన్ని శుభ్రం చేసుకొని మరియు అలాగే మీ చేతులను కడగడం అయిన తర్వాత మాత్రమే వాక్స్ ను ముట్టుకోవాలి.
3. తగిన ఉష్ణోగ్రత వద్ద వేడి: వాక్స్ ప్యాకేజీ అనుగుణంగా ఉన్న ఆదేశాలను అనుసరించండి. అంతేకాక తెలుపబడిన ఉష్ణోగ్రతలో దానిని వేడి చేయండి. మీ అమూల్యమైన ముఖ చర్మం మీద రాసేటప్పుడు వేడి ఎక్కువగా లేదని నిర్ధారించడానికి చెక్ చేయడం మర్చిపోవద్దు.
4. ట్రిక్: మీ ముఖంపై పలుచని పొరలాగా వాక్స్ ను రాయాలి. ఒక స్ట్రిప్ ను తీసుకోని సిఫార్సు చేయబడిన సమయం వరకు దాని మీద ఉంచండి. ఒక వేగవంతమైన గతిలో స్ట్రిప్ ను జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో లాగాలి. వెంట్రుకలను పైకి లాగడం మానుకోండి. అలా లాగితే వెంట్రుకలు బ్రేక్ మరియు తిరిగి వేగంగా పెరగడం కనిపిస్తుంది.
5. మీ చర్మానికి స్వాంతన కలిగించేందుకు: తక్షణమే వాక్స్ చేసిన ప్రాంతంలో అసౌకర్యాన్ని నివారించేందుకు ఒత్తిడి తెస్తాయి.ఒకసారి కంటే ఎక్కువ వాక్సింగ్ ను చేస్తే చర్మంపై అనవసరమైన నష్టం కలుగుతుంది. అందువల్ల దానిని నివారించండి. చర్మం నుండి ఉపశమనానికి మీ ఇష్టమైన ఫేషియల్ మందును రాయండి.
6. ఎక్స్పోలియేటింగ్ (కణాలు రాలిపోయేలా చేయడం): మీరు వాక్స్ చేసుకోవటానికి ఒక రోజు లేదా రెండు రోజుల ముందుగా మీ చర్మంపై ఎక్స్పోలియేటింగ్ (కణాలు రాలిపోయేలా చేయడం) చేయుట వల్ల మృదువైన ఉపరితలాన్ని రూపొందించటానికి సహాయం చేస్తుంది. ఒక సాధారణ వాక్స్ రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. ఎక్స్పోలియేటింగ్ నాలుగు వారాల వరకు వాక్స్ మధ్య సమయం విస్తరించడానికి సహాయపడుతుంది.
7. హెచ్చరిక: మీరు వాక్స్ లో ఏ అలెర్జీలు లేవని నిర్ధారించడానికి చేతి మీద లేదా కాలి మీద పరీక్ష చేయండి.



Click it and Unblock the Notifications
