Latest Updates
-
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!
వింటర్లో పగిలిన పెదాలకు నేచురల్ లిప్ బామ్స్
శీతాకాలంలో, చర్మం చాలా పొడిగా మారుతుంది మరియు దురద పెడుతుంటుంది . మీ మొత్తం శరీరం ప్యాచ్ లు ప్యాచ్ లుగా మరియు పొడిగా ఉంటుంది. అనేక బాడీ లోషన్స్ మరియు మాశ్చరైజర్స్ అప్లై చేసిన తర్వాత కూడా కొన్ని అంత మంచిగా పనిచేయకపోవచ్చు. శీతాకాలంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే సాధారణ ప్రదేశం పెదాలు.
శీతాకాలంలో పగిలిన పెదాలు మరియు పొడిబారిన పెదాలు మరియు రఫ్ గా ఉన్న పెదాలతో చాలా మంది బాధపడుతుంటారు . ఇదంతా వాతావరణంలో మార్పుల వల్లే జరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిగా మారిపోతుంది. డ్రై లిప్స్ చూడటానికి నిజంగా ఇబ్బంది కరంగా ఉంటుంది. అందువల్ల, మీరు పగిలిన, లేదా పొడిబారిన పెదాలను కలిగి ఉండకూదనుకుంటే, మీరు వాటి గురించి కేర్ తీసుకోవాలి మరియు చూడటానికి సాఫ్ట్ గా మరియు పింక్ గా మార్చుకోవాలి.
కొన్ని కెమికల్ బేస్డ్ లిప్ బామ్స్ ను పెదాలకు అప్లై చేయడం వల్ల పెదాలు బ్లాక్ గా మారడం లేదా, సాప్ట్ గా ఉన్న పెదాలను బర్న్ చేయడం చేస్తుంది. అందువల్ల ఖరీదైన లిప్ బామ్స్ కోసం డబ్బు వ్రుదాచేయడం, అవి, నాణ్యమైనవి కూడా కాదు. అందువల్ల మీరు హోం మేడ్ లిప్ బామ్స్ ను అప్లై చేయడం వల్ల చర్మాన్ని సాఫ్ట్ గా మరియ మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. ఇవి చాలా సింపుల్ పదార్థాలతో తయారుచేసుకోవచ్చు మరియు డబ్బు కూడా వేస్ట్ కాదు. ముఖ్యంగా, మీకు సమయం లేనప్పుడు, ఈ పదార్థాలను కేవలం పెదాలకు అప్లై చేయడమే. ఉదాహరనఖు: ఆలివ్ ఆయిల్ ఒక నేచురల్ లిప్ బామ్. దీన్ని ఒక హోం మేడ్ లిప్ బామ్ గా ఉపయోగించుకోవచ్చు లేదా నేరుగా పెదాల మీద అప్లై చేయవచ్చు.
మరి ఈ వింటర్ సీజన్ లో మీ పెదాలకు అప్లై చేయాల్సిన కొన్ని హోం మేడ్ లిప్ బామ్స్. ఇవి నేచురల్ గా లభించే పదార్థాలు, వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..అవేంటో ఒక సారి చూద్దాం...

కోకోనట్ ఆయిల్ లేదా కోకోనట్ మిల్క్
కోకోనట్ ఆయిల్ లేదా కోకోనట్ మిల్క్: ఇది ఒక నేచురల్ లిప్ బామ్. ఇది డ్రై వింటర్స్ కు ఇది చాలా బెస్ట్ . కొబ్బరి నూనె లేదా కొబ్బరి పాలను పగిలిన పెదాలను సాఫ్ట్ గా మరియు మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది.

గ్లిసరిన్:
గ్లిసరిన్: లిప్ బామ్స్ గా గ్లిజరిన్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చర్మంను తేమగా ఉంచతుంది మరియు సాఫ్ట్ గా ఉంచతుంది. ముఖ్యంగా గ్లిజరిన్ కూడా లిప్స్ కు నేచురల్ గానే పింక్ గా మార్చుతుంది.

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ను పెదాలకు అప్లై చేయడం వల్ల ఇది సాఫ్ట్ గా మాత్రమే కాదు మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్ బేబీ సాఫ్ట్ స్కిన్ పొందడానికి బాగా సహాయపడుతుంది.

తేనె:
తేనె: తేనెకు కొద్దిగా నిమ్మరసాన్ని మిక్స్ చేసి ముఖం మీద స్ర్కబ్ చేయాలి. ఇది ఇక హోం మేడ్ స్ర్క్ ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మీకు పగిలిన మరియు డ్రై లిప్స్ ను కలిగి ఉంటే, నేచురల్ తేనెను అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజ్ గా ఉపయోగించవచ్చు.

బట్టర్:
బట్టర్: వింటర్ లో పగిలిన మరియు పొడిబారిన పెదాలను నివారించడానికి బటర్ ను అప్లై చేయవచ్చు. నిద్రించడానికి ముందు బటర్ ను పెదాలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి.

నెయ్యి:
నెయ్యి: నెయ్యితో మీ పెదాలను మసాజ్ చేయడం వల్ల పెదాలు పింక్ గా మరియు సాఫ్ట్ గా ఉంటాయి. డ్రై మరియు పగిలిన పెదాలను నివారించవచ్చు.

మిల్క్ క్రీమ్:
మిల్క్ క్రీమ్: ఇది అమ్మమ్మల చిట్కా. ఈ మిల్క్ క్రీమ్ ను అప్లై చేయడం వల్ల, వింటర్ సీజన్ లో పెదాలి పింక్ గా మరియు మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications
