Latest Updates
-
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
ఇప్పటికిప్పుడు అందంగా కనబడాలంటే: 6 చిట్కాలు
సాధారణంగా కొంత మందిని చూస్తే మంచి లక్షణాలతో లేదా మంచి ఆరోగ్యంతో ఎల్లప్పుడు నేచురల్ గానే ప్రకాశించే చర్మ సౌందర్యంను కలిగి ఉంటారు . అటువంటి వారిని చూసిన వారెవరైనా సరే వారు, ఈర్శపడుతుంటారు. వారు ఎంత లక్కీ మనం ఎందుకు అంత అందంగా లేమని ఆలోచిస్తుంటారు. ఒక స్వచ్చమైన, ఆరోగ్యంమైన మరియు ప్రకాశించే చర్మం ఎల్లప్పుడు స్టైల్ గా మరియు చూడటానికి అందంగా కనబడుతారు. అటువంటి అందమైన ప్రకాశించే చర్మంను మీరు కూడా వెంటనే పొందాలని అనుకుంటే కొన్ని డిఫరెంట్ పద్దతులను అనుసరించి, అటువంటి చర్మం సౌందర్యంను మీరు కూడా పొందవచ్చు.
అటువంటి ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం పొందడానికి ఎక్కువ సమయం మీరు అనుసరించాల్సిన పనిలేదు. ఈ చిన్న బ్యూటీ బూస్టింగ్ చిట్కాలను పాటిస్తే చాలు, మీ సాధరణ సమస్యలైనటువంటి పఫీ ఐస్, ఆయిల్ హెయిర్ మరియు రేడియంట్ స్కిన్ వంటి సమస్యలను మీరు సరిదిద్దుకోవచ్చు.
పదే పది నిముషాల్లో మిమ్మల్ని గ్లామరస్ గా మార్చే సులభ చిట్కాలు:క్లిక్ చేయండి
అందుకు మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

మీ ముఖం ప్రకాశించేలా చేయడానికి
మీరు చూడటానికి అందంగా, ప్రకాశించే చర్మంతో కనబడాలంటే ఒక ఉత్తమ మార్గం ఉంది. అందుకు మీరు కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకొని మీ కళ్ళ మీద, కళ్ళ చుట్టూ మాయిశ్చరైజ్ రాశి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత లైట్ రిఫ్లెక్టింగ్ కన్సీలర్ ను అప్లై చేయాలి . ఎల్లో కలర్ లో ఉండే కన్సీలర్ ను కళ్ళకు రాయడం వల్ల కళ్ళ క్రింద చారలను కనబడనియ్యకుండా చేస్తుంది . మీ కళ్ళకు కన్సీలర్ ను అప్లై చేసిన తర్వాత నార్మల్ మేకప్ ను అప్లై చేసుకోవచ్చు.

జుట్టుకు కండీషనర్:
మీ జుట్టు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో పొడి జుట్టు, లేదా ఆయిలీ హెయిర్ లేదా డ్రై హెయిర్, లేదా చిక్కుబడినట్లు, చిట్లినట్లు కనబడుట ఇలాంటి సమస్యలున్నప్పుడు, మీ జుట్టుకు కండీషనర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా కండీషనర్ ను అప్లై చేయడం ద్వారా మీ కేశాలు చూడటానికి అందంగా స్మూత్ గా మరియు సాప్ట్ గా కనబడుతాయి. తలస్నానం చేసిన ప్రతి సారి మీ జుట్టుకు కండీషనర్ ను తప్పకుండా వాడటం వల్ల ఎల్లప్పుడు, మంచి షైనింగ్ ను కలిగి ఉంటాయి.

మీ చేతులకు మాయిశ్చరైజ్ చేయాలి
మీ ఇన్స్ స్టాంట్ బ్యూటీ బూస్టింగ్ లో మరో ఉత్తమ చిట్కా, మీ చేతులకు మాయిశ్చరైజ్ చేసుకోవడం. ఎప్పుడైతే మీ చేతులు సాఫ్ట్ గా మరియు మంచి సువాసన కలిగి ఉంటాయో అప్పుడు, తక్షణమే మీ మూడ్ ను కూడా ప్రోత్సహి్తుంది. కాబట్టి, ఇన్ స్టాంట్ బ్యూటి పొందడంలో మొదట చేయాల్సినవాటిలో మీరు గమనించిచాల్సిన అత్యంత కీలకమైనది హ్యాండ్ మాయిశ్చరైజర్.

లిప్ క్రీమ్:
పెదాలకు తరచూ లిప్ బామ్ లేదా లిప్ క్రీమ్ క్రీమ్ అప్లై చేయడం ద్వారా పెదవులు తక్షణం అందంగా కనబడేలా చేయడం మరియు పరిపూర్ణ రూపంతో కనబడుతాయి. లిప్ బామ్ అప్లై చేయడానికి ముందు, కన్సీలర్ ను ఉపయోగించండం వల్ల మరింత అందంగా కనబడుతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం:
మేకప్ వేసుకోవడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా ఎలా కనబడుతుంది మరియు మరింత అందంగా కనబడేలా చేస్తుంది. అలాగే, రెగ్యులర్ వ్యాయం వల్ల కూడా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అది మీ చర్మం సౌందర్యం మరింత రెట్టింపు చేస్తుంది.

డార్క్ చాక్లెట్:
మీకు ఆశ్చర్యం కలుగుతుందా? జుట్టుకు మరియు చర్మం సౌందర్యంలో డార్క్ చాక్లెట్స్ కొన్ని అద్భుతాలనే చేస్తుంది. మీరు మూడ్ భాగోలేకున్నా, నీరసంగా ఉన్నట్లున్నా , డార్క్ చాక్లెట్ మీ ముఖంలో తేజస్సును తీసుకొస్తుంది మరియు మీకు మంచి మూడ్ ను అంధిస్తుంది. మీరు మరింత బెటర్ గా ఫీల్ అవుతారు.



Click it and Unblock the Notifications
