Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
కాళ్ళ పగుళ్లు, ఇతర సమస్యల నివారణకు వాక్సింగ్ కోసం సింపుల్ టిప్స్
టో వాక్స్ , శరీరం నుండి విడుదల అయ్యే చాలా అసహ్యం కలిగించే దుర్వాసనలలొ ఒకటి. దీనిని మంచి చికిత్స ద్వారా నివారించవచ్చు. వేసవిలో, వేడి వాతావరణం ఉండటం వలన మన శరీరం యొక్క వివిధ ప్రాంతాలలో చెమట పడుతుంటుంది.
వేడి వాతావరణం ఉండటం వలన ముఖ్యంగా ఎల్లప్పుడూ గంటలకొద్ది గాలి చొరబడనిచోట ఉండటం వలన మనకు చెమట ఎక్కువగా ఉంటుంది. పగలంతా బూట్లు మరియు సాక్స్ వేసుకుని తిరిగేవారు సాధారణంగా రాత్రుళ్ళు ఈ టో వాక్స్ సమస్యతో బాధ పడుతుంటారు.

కాలి వేళ్ళ మధ్య గాలి చొరబడనంతగా, ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా చాలా సమయం వరకు ఉండటంవలన జిగురుగా, ఒక రకమైన దుర్వాసన మరియు అసాధారణ రంగు కూడా ఏర్పడుతుంది. వేసుకున్న బూట్లలో ఉన్న ధూళి మరియు చెమట ఈ టో వాక్స్ సమస్యకు కారణమవుతున్నాయి..
అందువలన ఈ సమస్యకు చికిత్సఅయినటువంటి 5 వంటగది నివారణలను తెలుసుకుని మీరు వేసవిలో మీ పాదాలను రక్షించుకోవచ్చు. నిపుణులు మీరు ప్రతి రాత్రి నిద్ర పోయేముందు 15 నిమిషాలు మీ పాదాలను నివారణకు చెప్పిన సొల్యుషన్స్ లో నాననివ్వటం లేదా మీ పాదాలను కడగటం ఉత్తమం అని సూచిస్తున్నారు.
కాబట్టి, ఈ టో వాక్స్ సమస్య తో బాధపడుతున్నవారు ఈ 5 పరిష్కారాలను పరిశీలించండి. మీరు వేసవి సీజన్ లో 5 పరిష్కారాలను అన్నిటిని ప్రయత్నించవచ్చు. సో, మీ కళ్ళకు ఈ నివారణలు విందుచేస్తాయి.

నిమ్మరసం:
నిమ్మరసం: ఒక చిన్న గిన్నెలో 3 నిమ్మకాయలు రసం తీసుకోండి. ఈ నిమ్మ రసానికి వేడినీటిని జోడించండి. మొదట శుభ్రమైన నీటితో మీ పాదాలను కడగండి మరియు తరువాత ఈ నిమ్మ రసం ఉన్న నీటిలో మీ పాదాలను ఉంచండి. 15 నిమిషాలు మీ పాదాలను అలానే ఉంచి నాననివ్వండి. తరువాత పాదాలను నీటినుండి తీసి శుభ్రమైన టవల్ తో తడి ఆరేవరకు తుడుచుకోండి. మళ్లీ 2 రోజుల తర్వాత రిపీట్ చేయండి.

వినెగార్:
వినెగార్: మీరు తెలుపు వినెగార్ ను వాడవద్దు. ఇది ఆపిల్ మరియు నలుపు వెనిగర్ అంత మంచిది కాదు. ఒక గిన్నలో 500 ml వేడినీటిని తీసుకుని, దానికి మూడు కప్పుల వినెగార్ పోయండి మరియు బాగా కలపండి. ఇప్పుడు ఈ నీటిలో మీ పాదాలను ఉంచండి. 15 నిమిషాలు మీ పాదాలను నాననివ్వండి, తరువాత తీసి బాగా ఆరనివ్వండి.

వంట సోడా :
బేకింగ్ సోడా: దుర్వాసన కలిగించే ఈ టో వాక్స్ సమస్యకు బేకింగ్ సోడా చాలా మంచిది. 300 ml నీటికి మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. చిక్కటి పేస్ట్ అయ్యేవరకు కలపండి. ఈ పేస్ట్ తో మీ పాదాలకు మసాజ్ చేయండి. అరగంట తర్వాత చల్లని నీరు మరియు తేలికపాటి సబ్బుతో శుభ్రం చేసుకోండి.

చింతపండు రసం:
చింతపండు రసం: నిమ్మ రసం ఉపయోగించినట్లుగానే, మీరు చింతపండు కూడా ఉపయోగించవచ్చు. చిన్న బంతి సైజ్ లో చింతపండును తీసుకుని వేడి నీటిలో నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చింతపండు నుండి గుజ్జును తీసి, దానికి 100 ml నీరు కలపండి. ఈ రసంతో మీ పాదాలను కడగండి. కాలి వేళ్ళ మధ్య బాగా ఈ రసంతో కడగండి. ఈ టో వాక్స్ వల్ల కలిగే దుర్వాసన కూడా నివారణవుతుంది.

ఉప్పు నీరు:
సాల్ట్ వాటర్ 15 నిమిషాలపాటు వేడి ఉప్పు నీటిలో మీ పాదాలను నాననివ్వండి. ఈ ఉప్పు నీరు పాదాలు పొడిగా అయిన తరువాత కూడా రక్షణ ఇస్తుంది. మీ పాదాలకు పగుళ్ళు ఏర్పడి, గాయాలు ఉన్నట్లయితే ఈ ఉప్పు నీరు మీ పాదాలకు మంట పుట్టిస్తాయి. కాబట్టి టో వాక్స్ చికిత్స కోసం ఈ ఉప్పునీటిని ఉపయోగించేప్పుడు జాగ్రత్తగా ఉండండి.



Click it and Unblock the Notifications
