Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
బ్రౌన్ షుగర్ బాడీ స్క్రబ్ తో అమేజింగ్ బెనిఫిట్స్ ..
రిఫైండ్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మరింత హెల్తీ అని చెబుతుంటారు, బ్రౌన్ షుగర్ వండర్ ఫుల్ ఎక్స్ఫోయేటర్ గా పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా? బ్రౌన్ షుగర్ తో బాడీ స్ర్కబ్ చేసుకోవచ్చు? బ్రౌన్ షుగర్ ను బాడీకి మరియు తలకు కూడా ఉపయోగించుకోవచ్చు . అందుకు మీకు కావల్సిందల్లా కొద్దిగా లైట్ బ్రౌన్ షుగర్ , వైట్ షుగర్ , వెనీలా ఎక్స్ టాక్ట్ మరియు ఆరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ ఇవి ఉంటే చాలు బాడీ స్ర్కబ్ ను సులభంగా మనమే తయారుచేసుకోవచ్చు.
బ్రౌన్ షుగర్ తో బాడీ స్ర్కబ్ ను ఎలా తయారుచేసుకోవాలి:
డైలీ స్కిన్ కేర్ రింజిమ్ లో ఒక పర్ఫెక్ట్ బాడీ స్క్రబ్ ను బ్రౌన్ షుగర్ తో తయారుచేసుకోవచ్చు. ఒక కప్పు ఎసెన్సియల్ ఆయిల్లో అరకప్పు బ్రౌన్ షుగర్ మరియు అరకప్పు వైట్ షుగర్ ను జోడించాలి. తర్వాత దీనికి ఎసెన్స్ ను జోడించి బాగా మిక్స్ చేయాలి. అంతే మీ చర్మాన్ని కాంతి వంతంగా మార్చే బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ రెడీ . అయితే ఈ బాడీ స్ర్కబ్ నీళ్ళగా ఉండకుండా , గట్టిగా తయారుచేసుకోవాలి. తయారుచేసుకొన్న తర్వాత దీన్ని మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి రిఫ్రిజరేటర్ లో స్టోర్ చేసుకోవాలి. మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయదల్చుకొన్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మీ చర్మం హెల్తీగా మరియు కాంతి వంతంగా మారుతుంది.
బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయి . అవేంటంటే...

1. ఎక్సఫ్లోయేట్ చేస్తుంది:
బ్రౌన్ షుగర్ బాడీ స్క్రబ్ కంటే మరేది బెటర్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేయదు. షుగర్ స్పటికలు బాడీ స్ర్కబ్ కు ఫర్ఫెక్ట్ గా మారుతుంది,. బాడీ స్ర్కబ్ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంలోని టాన్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది , మరియు చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది.

2. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది:
బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ ను చర్మానికి మర్దన చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది . మరియు ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది . దాంతో క్రమంగా స్కిన్ ఎలాసిటి మరియు ఫెయిర్ నెస్ పెరుగుతుంది. దాంతో ఏజింగ్ లక్షణాలు కనబడకుండా చేస్తుంది ఈ వండర్ ఫుల్ బాడీ స్ర్కబ్.

3. సన్ డ్యామేజ్ నివారిస్తుంది:
బ్రౌన్ షుగర్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ వల్ల చర్మం హెల్తీగా మారుతుంది. ఇది బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో చర్మం ఇన్ఫెక్షన్స్ కు గురి కాకుండా ఉంటుంది. స్కిన్ సెల్స్ ను బ్రేక్ చేస్తుంది మరియు సెల్ గ్రోత్ ను పెంచుతుంది . ఈ కారణంతోనే చర్మం చూడటానికి హెల్తీగా మరియు కాంతివంతంగా మారుతుంది .ఇంకా ఇది చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. ఎండ వేడి వల్ల చర్మం నల్లగా మారకుండా కాపాడుతుంది, సన్ డ్యామేజ్ తో పోరాడుతుంది.

4. స్కిన్ కు తగిన హైడ్రేషన్ అందిస్తుంది:
చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో వివిధ రకాల బాడీస్ర్కబ్స్ అందుబాటులో ఉన్నాయి . అయితే వీటన్నింటిలో కంటే మనం ఇంట్లో తయారుచేసుకొనే ఈ బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ వల్ల చర్మ తేమగా మారుతుంది . రోజంతా మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది . ఇది హానికరమైన టాక్సిన్స్ చర్మంలోని చేరకుండా నివారిస్తుంది.

5. చర్మ రంద్రాలు పెద్దగా కాకుండా తగ్గిస్తుంది:
బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మంరంద్రాలు పెద్దగా కాకుండా , అవికనపడకుండా కూడా చేస్తాయి. చర్మ రంద్రాలు స్కిన్ టోన్ లో కలిసిపోయేలా చేయడంలో బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది . చర్మ రంద్రాల్లోకి బ్యాక్టీరియా చేరకుండా , మొటిమలు ఏర్పడకుండా నివారిస్తుంది.

6. సురక్షితమైనది మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది:
మార్కెట్లో వివిధ రకాల బాడీ స్ర్కబ్స్ అందుబాటులో ఉన్నాయి . అయితే ఇవన్నీ కూడా వివిధ రకాల కెమికల్స్ తో నిండి ఉన్నాయి . వీటి వల్ల తరచూ చర్మ సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ బాడీ స్ర్కబ్స్ వల్ల చర్మానికి హాని కలుగుతుంది. . కాబట్టి బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్ తో ఇలాంటి సమస్యలేవి ఉండవు, మరియు ఇది సురక్షితమైనది మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

7. డ్రై స్కిన్ నివారిస్తుంది:
డ్రై స్కిన్ తో బాధపడే వారు మరియు తలలో తరచూ దురద పెడుతుంటే, ఈ రెమెడీని ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చుండ్రును నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది తలలో దురద మరియు మాయిశ్చరైజింగ్ ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత షైనీగా మరియు హెల్తీగా మార్చుతుంది.

8. ఆరోమా థెరఫీ:
బ్రౌన్ షుగర్ తో బాడీ స్ర్కబ్ ను ఆరోమా థెరఫీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎసెన్సియల్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల రిలాక్స్డ్ గా మరియు ఒత్తిడి లేకుండా మార్చుతుంది . ఇందులో సువాసన లైట్ గా ఉంటుంది . మరియు ఈ వాసన ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది . కాబట్టి ఈ బాడీ స్ర్కబ్ వల్ల మనస్సు విశ్రాంతి పర్చడంతో పాటు ఉల్లాసంగా మారుతుంది.



Click it and Unblock the Notifications











