For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీపుమీద ఎలాంటిమచ్చలు, మొటిమలు లేకుండా సెక్సీగా కనబడాలంటే..

|

సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవతులలో అందరికి తెలిసిన విషయమే. అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌదర్యం ఎప్పటీ అలాగే నిలిచి ఉంటుంది. అందంగా, రూపవతిగా, పుట్టడమే కాదు పుట్టనప్పటి నుండి వయస్సు పెరిగే కొద్ది శరీరం మీద, అలంకరణ మీద, వస్త్రాల మీద మహిళలకు మోజు పెరుగుతుంటుంది. ప్రతిదీ కొత్తగా వేసుకోవాలని, కొత్తగా కనబడాలని ఆరాటపడుతుంటుంది.

మహిళలు ఒకప్పుడు శరీరం నిండుగా కప్పిఉండే విధంగా బ్లౌజులు (జాకెట్లు) కుట్టించుకొనే వారు. అయితే అది రాను రాను ఫ్యాషన్ వైపు మొగ్గు చూపడంతో కొద్దికొద్దిగా బ్యాక్ నెక్, ఫ్రెంట్ నెక్ క్రిందికి తగ్గించి ఒళ్ళు కనబడేలా ఇతరులను ఆకర్షించేలా వేసుకోవడం ప్రారంభించారు. అయితే అలా వేసుకోవాలంటే చక్కటి శరీర ఆకతి, శరీర చాయతో పాటు, ఎటువంటి చర్మ సంబంద సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంత మంది మహిళల వీపు నిండా మొటిమలు, కాయలు, వంటివి వుండి అందరూ ధరించే అందమైన వి-నెక్, లేదా ఓ-నెక్ జాకెట్లు వేసుకోవాలంటే ఇబ్బందిగా వుంటుంది. స్లీవ్ లెస్, స్ట్రాప్ లెస్ డ్రెస్సు వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వీపులో మొటిలము ఏర్పడుట వల్ల చర్మం దురద, ఇన్ఫెక్షన్ కు గురౌతుంది. నల్లని మచ్చలకు దారి తీస్తుంది. ఇలాంటి మచ్చలను కవర్ చేయడానికి డ్రెస్సు వేసుకున్నా, మీకు నచ్చిన దుస్తులను వేసుకోలేరు.

వీపు మీద చ్చే మొటిమలు మచ్చలు, స్కిన్ ఇరిటేషన్ కు కారణమవుతాయి . ఇవి హార్మోనుల అసమతుల్యత, చెమట వల్ల కూడా వస్తాయి. ఉతకని దుస్తులు వేసుకున్నా కూడా మొటిమలకు కారణమవుతుంది. మహిళలకు ముందు భాగమే కాదు...వెనుక భాగం కూడా నున్నగా నిగ, నిగ లాడుతూ వుంటే, మరింత సెక్సీ అపీల్ కనపడుతుంది. వీపు భాగంలో మొటిమలను మచ్చలను నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ ఎఫెక్టివ్ టిప్స్ ..

అలోవెర జెల్:

అలోవెర జెల్:

ఎఫెక్టివ్ హోం రెమెడీ. వీపు మీద మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఇది కూలింగ్ అండ్ స్మూతింగ్ ఎఫెక్ట్ అందిస్తుంది. మొటిమలు మచ్చలను మాయం చేస్తుంది.

టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్ ముఖంలోని మొటిమలను మచ్చలను తొలగించడం మాత్రమే కాదు, బ్యాక్ ఏన్స్ కూడా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కొద్దిగా టీట్రీ ఆయిల్ ను నీటిలో మిక్స్ చేయాలి. కాటన్ తో వీపు మొత్తం అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా 3 డేస్ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

ముఖంలో మొటిమలను నివారించుకోవడానికి పసుపు గ్రేట్ రెమెడి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలు, మచ్చలను పూర్తిగా నివారిస్తుంది. పసుపుకు కొద్దిగా పెరుగు చేర్చి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలో పిహెచ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. వెనిగర్ కు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి అందులో కాటన్ బాల్ డిప్ చేసి, వీపుకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. కంప్లీట్ గా మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

సాలిసిలిక్ యాసిడ్ వాష్:

సాలిసిలిక్ యాసిడ్ వాష్:

మెడికేటెడ్ బాడీ వాష్ లో గైకాలిక్ , సాలిసిలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది. దాంతో మొటిమలు, మచ్చల సమస్య ఉండదు.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

వీపులో మొటిమలు మచ్చలను తొలగించడంలో బేకింగ్ సోడా గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడాకు కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని అప్లై చేసి 15నిముషాల తర్వాత స్నానం చేయాలి. రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది టోనర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ తొలగిస్తుంది. చర్మ రంద్రాలు మూసుకునేలా చేస్తుంది. ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు స్కార్స్ ను మాయం చేస్తుంది. నిమ్మరసంను మొటిమలు మచ్చలున్న ప్రదేశంలోఅప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సీసాల్ట్ :

సీసాల్ట్ :

సీసాల్ట్ ను స్క్రబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయిచ సీసాల్ట్ ను ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది. సీసాల్ట్ లో ఐయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితి మరింత వరెస్ట్ గా మారుతుంది.

తేనె:

తేనె:

తేనె ఎఫెక్టివ్ ఎక్సఫ్లోయేటర్, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. తేనెను వీపుకు అప్లై చేసి, 10 నిముషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది చర్మంను చాలా స్మూత్ గా హీల్ చేస్తుంది. మచ్చలు, మొటిమలను నివారిస్తుంది.

English summary

Top Ten Home Remedies To Cure Back Acne

Top Ten Home Remedies To Cure Back Acne, Acne can be a very annoying problem to fight. It is unsightly, painful and uncomfortable in general. Remember all those days you had a huge function coming up and you had everything planned, but then all of a sudden a huge, ugly pimple or acne popped up and ruined ev
Story first published: Wednesday, August 10, 2016, 13:05 [IST]
Desktop Bottom Promotion