Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
శీతాకాలంలో ఎనిమిది ది బెస్ట్ హెయిర్ కేర్ టిప్స్

1. కొబ్బరి నూనె :శీతాకాలంలో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి కుదుళ్లకు ఇంకేలా రాయాలి. మోరాక్కాన్ ఆయిల్ కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే ఆలివ్ ఆయిల్‌ను వారానికి ఒకసారి రాయాలి.
2. కవర్: ఉలెన్ క్యాప్ లకు, స్కార్వ్ లకు సాటిన్, లేదా సిల్క్ కవర్ వుంటే కురులకు మెత్తగా ఉంటుంది.
3. ఎక్కువ షాంపూ కూడదు: గోరు వెచ్చని నీటినే తలకు ఉపయోగించాలి. వేడినీళ్లు వాడరాదు. ముఖ్యంగా షాంపూ వాడకాన్ని శీతాకాలంలో తగ్గించాలి.
4. హెయిర్ స్పా: ప్రతి రెండు వారాలకు ఒకసారి తలకు ఆయిల్ మాసాజ్ చేయాలి. స్టీమింగ్ మంచిది. కొబ్బరి నూనె, ఆల్మండ్, ఆలీవ్, జొజోబా, జాబొరాండీ లేదా రోజ్ మేరీ ఆయిల్ మంచిది. వీటిన మాసేజింగ్‌కు ఉపయోగించాలి.
5. డ్రైయర్స్ వాడరాదు: శీతాకాలంలో డ్రైయర్లు వాడితే కురులు పాడవుతాయి. సహజ సిద్ధంగా ఆరనివ్వాలి, అంటే మెత్తటి టవల్ తో కురులను మృదువుగా తుడవాలి.
6. ప్లాస్టిక్ దువ్వెన్లకు నోః ప్లాస్టిక్ దువ్వెనలను కురులకు ఉపయోగించరాదు. దూరంగా పళ్లుగల ఉడెన్ దువ్వెనలను వాడాలి. జుట్టు తడిగా వుంటే దువ్వరాదు.
7. కండిషనింగ్ అవసరం: తల స్నానం తర్వాత కండిషనింగ్‌కు కొబ్బరిపాలను వాడాలి. టవల్‌తో డ్రై తర్వాత వాడాలి. గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి.
8. హెయిర్ క్రీమ్: వినేగర్ లేదా ఫ్లాట్‌బీర్ కురులకు మెరుగునిస్తాయి. లేదా రసాయనాలు లేని క్రీమ్‌ను వాడాలి.



Click it and Unblock the Notifications
