Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా..?
Hair Care
oi-Sivanjaneyulu

ముఖ్యంగా పట్టణాల్లో,నగరాల్లో కాలుష్యం, ఎండ, చెమట వంటి ఎక్కువుగా ఉంటాయి. ఇన్ని రుగ్మతల మధ్య రోజు తలస్నానం అవసరం.
- మఖ్యంగా మన్నికైన షాంపూలు వాడకపోవటం ఇతరత్రా ఆనారోగ్య కారాణాల చేత జట్టు రాలిపోడానికి ఆస్కారం ఉంటుంది.
- నీరు అధిక మోతాదులో తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు వెంట్రుకులు కాంతివంతంగా తయారవుతాయి.
- తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖంగా 'ఫాస్ట్ ఫుడ్'లను తినటం తగ్గించి, సిట్రస్ ఫలాలతో పాటు కూరగాయాలను ఆహార ప్రణాళికల్లో భాగం చేసుకోవాలి.
- తలస్నానానికి సిద్ధమయ్యే గంట ముందు జట్టును కొబ్బరినూనెతో మర్దనా చేస్తే కేశాలు, ధృడత్వంతో పాటు నిఘారింపును సంతరించుకుంటాయి.
- రోజు మన్నికైన షాంపూతో వారానికోసారి యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేస్తే మీ హెయిర్ స్టైల్ మరింత మెరుగుపడుతుంది.
Comments
English summary
Head Bath Daily Good or Not??????? | రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా..?
Story first published: Sunday, September 25, 2011, 10:33 [IST]
Other articles published on Sep 25, 2011



Click it and Unblock the Notifications
