Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
మండే ఎండల్లో ఎండే మాడు...రాలే జుట్టు...

1. ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్ స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
2. పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసికొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటిపెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు ఎంతో కోమలంగా తయారౌతుంది.
3. పొడిబారిన జుట్టుకు పెరుగు, కొబ్బరిపాలు, కొబ్బరినూనె సమపాళ్ళల్లో తీసుకొని ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. అరగంట తర్వాత కడిగేస్తే వెంట్రుకలు నిగనిగలాడు ఉంటాయి.
4. ఒక కట్ట మెంతిఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకు పట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది. నల్లటి రంగు నిలబడుతుంది.
5. జుట్టు పలుచగా ఉన్నవారు, తరచూ జట్టు రాలడంతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటే సరి.



Click it and Unblock the Notifications