Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రకరకాల హెయిర్ డైలతో కేశ సౌందర్యం....

కొత్తదనం కోసం జుట్టుకు బ్రౌనిష్ షేడ్ వున్న రంగును అప్లై అప్పుడు మీ మేకప్ కూడా బ్రౌన్ షేడ్ ను సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఏ హెయిర్ కలర్ షేడ్ అప్లై చేయించుకోవడానికైనా ముందుగా ఒక ఫోటో తీయించుకోవాలి. ఆ తరువాత మరో ఫోటో తీయించుకోవాలి. అప్పుడు మీకు తేడా కచ్చితంగా తెలుస్తుంది. మీరు అద్దంలో మిమ్మల్ని పరిశీలించుకునే సమయం లో మీ హెయిర్ కలర్ పైన దృష్టిని కేంద్రీకరించాలి. మీరు ఇష్టపడే హెయిర్ కలర్ షేడ్, మీరు ఊహించుకున్న విధంగా వుందా? లేదా అనే విషయన్ని గ్రహించాలి. మేకప్ హెయిర్ కలర్ పూర్తిగా మాచ్ అయ్యే విధంగా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ వంటి విషయాల గురించి సర్టిఫైడ్ బ్యూటిషియన్ ను సంప్రదించటం తప్పనిసరి. ఎందుకంటే వారికి వివిధ విషయాల గురించి మంచి అవగాహన వుంటుంది. లేదంటే మార్కెట్లో దొరికే చౌకరకం హెయిర్ డైలు వేసుకోవడం లేదా సొంతంగా తయారు చేసుకోవడం చేస్తే మొదటికే మోసంవచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తలు పాటిస్తే మీ కేశాలు అందంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
