Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
కేశాలు నిగనిగలాడాలంటే ఆయిల్ థెరపి

అందమైన అందమైన, నల్లని కురుల సంపద కోసం ఆడవారి తాపత్రయం చాలా ఉంటుంది. ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే కేశాల పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే జుట్టును కాడుకోవచ్చు. సంరక్షణలో ఆయిల్ థెరపీ చక్కటి నివారణ. హాట్ ఆయిల్ థెరపీతో జుట్టును ఎప్పటిలానే మెరిపించవచ్చు. ఆయిల్ థెరఫీ కి కావలసినవి కొబ్బరినూనె రెండు టేబుల్ స్పూన్లు, వేడి చేయడానికి చిన్న పాత్ర, కర్పూరం చిన్నముక్క, కాటన్ బాల్.
ఇక థెరఫీ విధానం ఎలా ఉంటుందంటే...నూనెలో కర్పూరం వేసి వేడిచేయాలి. ఈ లోపుగా వైబ్రేటింగ్ మసాజర్ తో తలంతా మసాజ్ చేయాలి, నూనె పట్టించకముందే మసాజ్ చేస్తే చుండ్రు ఉంటే రాలపోతుంది. చరువాత వేడినూనెలో దూదిని ముంచి, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. తలంతా నూనె పట్టించిన తరువాత పదినిమిషాలు వేళ్లతో మసాజ్ చేయాలి. మసాజ్ అనంతరం పదినిమిషాలు తలకు స్టీమింగ్ చేయాలి. వేడినీటిలో ముంచిన టవల్ ను బాగా పిండేసి తలకు చుట్టాలి. ఇలా రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత..తలలో వేడి తగ్గిన తరువాత మామూలుగా వాడే షా పుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications
