Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కంప్యూటర్ ముందుకు కూర్చునే మీ కురులకు మెరుగులు అద్దుకోండి
సన్ సిల్క్ నేడు అడ్వాన్స్‌డ్ ప్రీమియం హెయిర్ కేర్ శ్రేణిలో తన మొదటి ఉత్పాదన 'కెరాటినోలజీ హెయిర్ స్టూడియో'ని మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. కెటారిన్ మైక్రో టెక్నాలజీ ఆధారంగా సన్‌సిల్క్ దీనిని రూపొందించింది. సెలూన్‌లో చేయించుకున్న మాదిరిగా శిరోజాల అందం సుదీర్ఘ కాలం వుంచేలా ఇది తోడ్పడుతుందని సంస్థ ప్రకటనలో తెలిపింది. ఇందులో రెండు రకాల శ్రేణులున్నాయి. అడ్వాన్స్‌డ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్, సన్‌కిస్ట్ కలర్ థెరపీ. ఓ ఏడాది కాలంలో కోల్పోయిన శిరోజాలను తిరిగి రప్పించుకునేందుకు సంబంధించి అడ్వాన్స్‌డ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్‌ను, నాన్-కండీషనింగ్ షాంపూతో పరీక్షించి చూశారు. ఈ ప్రోగ్రామ్‌తో ఐదురోజుల్లోనే మంచి ఫలితాలు రావడంతో పాటుగా ఆకర్షణీ యమైన శిరోజాల రంగు దీర్ఘకాలం పాటు కూడా ఉంటుందని తెలిసిందని ఆ ప్రకటన వివరించింది.

కెరాటినోలజీ హెయిర్ స్టూడియో
సన్ సిల్క్ నేడు అడ్వాన్స్‌డ్ ప్రీమియం హెయిర్ కేర్ శ్రేణిలో తన మొదటి ఉత్పాదన...

కెరాటినోలజీ హెయిర్ స్టూడియో
సన్ సిల్క్ నేడు అడ్వాన్స్‌డ్ ప్రీమియం హెయిర్ కేర్ శ్రేణిలో తన మొదటి ఉత్పాదన...

కెరాటినోలజీ హెయిర్ స్టూడియో
సన్ సిల్క్ నేడు అడ్వాన్స్‌డ్ ప్రీమియం హెయిర్ కేర్ శ్రేణిలో తన మొదటి ఉత్పాదన....

కెరాటినోలజీ హెయిర్ స్టూడియో
యూజర్ అడిగే ప్రశ్నలకు సమాదానంగా వారి ఫోటోను వెబ్ క్యామ్ లేదా ఫోటో అప్ లోడ్ చేయడం ద్వారా...

కెరాటినోలజీ హెయిర్ స్టూడియో
కెరాటినోలజి హెయిర్ స్టూడియోను బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా ఆరోరా ఖాన్ ఆవిష్కరించారు.
యూజర్ అడిగే ప్రశ్నలకు సమాదానంగా వారి ఫోటోను వెబ్ క్యామ్ లేదా ఫోటో అప్ లోడ్ చేయడం ద్వారా హెయిర్ సెలోన్ పొందడానికి ముందే యూజర్ యొక్క ప్రతి రూపాన్ని సెలోన్ అద్దంలో చూసుకోవచ్చు. హెయిర్ స్టైల్ కానీ, హెయిర్ కలర్ కానీ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. దాన్ని బట్టే ఫోటోలో చూపించిన తర్వాత యూజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
కెరాటినోలజి హెయిర్ స్టూడియోను బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా ఆరోరా ఖాన్ ఆవిష్కరించారు. ప్రారంభంలో సలోన్ అపాయింట్ మెంట్ కొరకు మలైకా అరోరా యూజర్ పేరును అడుగుతుంది. యూజర్ పేరు ఎంటర్ చేయగానే ఆపాయింట్ మెంట్ లిస్ట్ లో యూజర్ పేరు ఆటోమేటింక్ గా కనబడుతుంది. తర్వాత వెంటనే హెయిర్ ఎక్స్ పర్ట్ ‘కియారాకు'కు తనను పరిచయం చేస్తారు. తర్వాత హెయిర్ కు సంబందించిన అనే ప్రశ్నలను, హెయిర్ టైప్, జుట్టు పొడవు బట్టి ప్రశ్నలను అడగవచ్చు. వారు చూపించే వాటిలో యూజర్ తన ముఖ వర్చసుకు తగ్గ హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్, హెయిర్ స్ట్రెయిటనింగ్ మరియు హెయిర్ కలర్ ను ఎంపిక చేసుకోవచ్చు. కెరాటోనాలజీ ఉత్పత్తుల్లో జుట్టుకు సంబంధించిన వాటిని ఎలా వాష్ చేయాలి, ఎలా డ్రై చేయాలి, స్పా మొదలగు వాటి గురించి రకాలుగా స్టెప్ బై స్టెప్ వివరించబడి వుంటుంది. కాబట్టి వినియోగదారుడు వీటిని పొందడానికి నిజంగా ముందుకు వస్తాడు. కెరాటోనాలజి తర్వాత యూజర్ యొక్క ముందు రూపాన్ని తర్వాత రూపం మధ్య వ్యత్యాసాన్ని ఖచ్చితంగా కనుగొనవచ్చు. కెరాటోనాలజీ ఉత్పత్తులపై పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. అందుకు e-commerce site www.purplle.com. సందర్శించవచ్చు. యూటూబ్ ద్వారా ఉత్పత్తుల అమ్మకాల సమాచారాన్ని పూర్తిగా అందుబాటులో ఉంచుతున్నారు.
కెరాటినాడ్ ఉత్పత్తులకు సంబంధించిన వీడియో కంటెంట్ సమాచారం కోసం యూటూబ్ లో విస్తృతంగా వెతకడం జరిగింది. అందుకోసం లక్షల మంది యూజర్స్ ను ఆకర్షించడానికి సన్ సిల్క్ వెబ్ సైట్ ప్రతి నెలా కొనసాగిస్తోంది. అలాగే కెరాటినాడ్ ఉత్పత్తుల వివిధ బ్రాండ్ వెబ్ సైట్లలో పొందుపరుస్తోంది కూడా. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్స్ గురించి ఫేస్ బుక్స్ లోనూ, యూటూబ్ లోను, యాహో మొదలగు వాటిలో కూడా అనుభవ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి.
అందుకు ప్రతి స్పందనగా ఇప్పటి వకూ విజిటర్స్ 189,998 మందితో పాజిటివ్ రెస్పాన్స్ అందిదని సమాచారం. అలాగే ఆ చానెల్ 482,765 పేజ్ వ్యూవ్స్ కూడా దక్కించుకొంది. ఈ ప్రచారాన్ని మరో రెండు నెలలు వరకూ విస్తరించటానికి ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులతో సంభాషించడానికి, వారు చురుకుగా పాల్గొనేలా మంచి మార్గాన్ని కనుగొన్నారు. భవిష్యత్తులో సన్ సిల్క్ డిజిటల్ బహువిస్తారంగా ప్రాచుర్యం పొందనుంది.



Click it and Unblock the Notifications
