Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
పురుషుల్లోనే బట్టతలకు కారణం..నివారణోపాయాలు...

అంతేకాదు... ఒత్తై జుట్టు కాస్తా క్రమంగా పలుచబారుతూ వస్తుంటుంది. ఇది కాలక్రమంలో బట్టతలకు దారితీస్తుంది. కానీ మెడ వెనుక భాగంలో (నేప్ ఆఫ్ ది నెక్), తల వెనక, కణతల దగ్గర ఎప్పుడూ వెంట్రుకలు రాలవు. దీనికి కారణం ఆ ప్రాంతాల్లోని వెంట్రుకల మూలాలు డైహైడ్రోటెస్టోస్టెరాన్ కు సెన్సిటివ్ గా ఉండవు. అయితే ఇలా జుట్టు రాలిపోయే జన్యువులు ఉన్నవారిలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ పాళ్లు నార్మల్ గా ఉన్నా కూడా ఆ పాళ్ల వల్ల కూడా జుట్టు రాలిపోయి బట్టతలకు దారితీస్తూ ఉంటుంది. దీన్నే బట్టతల (పాటర్న్‌డ్ హెయిర్ లాస్) అని పేర్కొంటారు.
మరి నివారణోపాయాలు ఏంటో తెలుసుకుందామా:
1. క్రమం తప్పకుండా తలస్నానం చేయడం, మైల్డ్ షాంపూలు వాడటం, జుట్టును లాగకుండా ఉండటం, తలపై రసాయనాలు ఎక్కువగా వాడకుండా చూసుకోవడం, క్రీమ్స్, జెల్స్, స్ప్రేస్ వంటి వాటి వల్ల జుట్టు చిక్కుబడకుండా చూసుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో జుట్టు రాలిపోవడాన్ని నివారించవచ్చు.
2. ఏవైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవడం, కొన్ని రకాల మందులతో జుట్టు రాలిపోతూ ఉంటే మందులు మార్పించుకోవడం వంటి జాగ్రత్తలతోనూ జట్టు రాలిపోవడాన్ని అరికట్టవచ్చు.
3. దీనికి తోడు కొన్ని మందులద్వారా కూడా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అయితే వాటివల్ల వచ్చే దుష్ఫలితాలను దృష్టిలోపెట్టుకుని వీటిని చాలా జాగ్రత్తగా కేవలం వైద్యనిపుణుల సలహాల మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదును సైతం వైద్యనిపుణులు జాగ్రత్తగా నిర్ణయిస్తారు.



Click it and Unblock the Notifications
