Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
జుట్టు సమస్యలను నివారణకు హోం మేడ్ ఎగ్ హెయిర్ ప్యాక్స్
కేవలం అల్పాహారం కోసం ఆమ్లెట్ చేయడానికి మాత్రమే గుడ్లను ఉపయోగించకండి. ఇవి మీ జుట్టు అందం ఉత్పత్తులలో చాలా ఉపయోగపడతాయి. గుడ్డులో ప్రోటీన్,విటమిన్లు,అవసరమైన కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. వివిధ రకాల జుట్టు సమస్యలను సరిచేయ్యటం మరియు జుట్టును సిల్కీ మరియు మెరిసేలా చేస్తుంది.
గుడ్లులోని వివిధ భాగాలు పొడి మరియు పెళుసు జుట్టు,జుట్టు కోల్పోవడం,డ్రై,పొరలుగా ఉండే చర్మం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అవసరమైన కొవ్వు ఆమ్లాలు జుట్టు గ్రీవమునకు పోషణను అందిస్తాయి. దీనిలో ఉండే క్జాంతోఫిల్స్ లేదా యాంటీఆక్సిడెంట్లు మరియు రిచ్ పసుపు రంగు తలపై చర్మంనకు ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మరియు దట్టమైన మరియు సులభంగా జుట్టు విస్తరించి చక్కదిద్దటానికి సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ వ్యాప్తి మరియు కీలక భాగాలు శోషణ సామర్ధ్యం పెంచటానికి సహాయపడుతుంది.

ఇక్కడ మీరు గుడ్డును ఉపయోగించి ప్రయత్నించటానికి ఇంట్లో తయారు చేసిన ఎగ్ హెయిర్ పాక్స్ ఉన్నాయి.
జుట్టు పెరుగుదల ప్రారంభించడానికి
ఒక గుడ్డు యొక్క తెల్ల సోన తీసుకోని ఒక స్పూన్ ఆలివ్ నూనెలో కలపాలి. ఈ లేహ్యం వంటి పదార్ధంను మొత్తం జుట్టుకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత చల్లని నీరు మరియు ఒక తేలికపాటి షాంపూతో శుభ్రం చేయాలి. (చదవండి: జుట్టు కోల్పోవడం కొరకు నిజంగా పని చేసే హోం నివారణలు)
సిల్కీ జుట్టు కోసం
ఒక గుడ్డు పచ్చసొన తీసుకోని ఒక కప్పు పెరుగులో బాగా కలపాలి. దానిని మీ జుట్టుకు బాగా పట్టించి కనీసం 20 నిమిషాల పాటు అలా ఉంచండి. ఆపై వాసన వదిలించుకోవటానికి సహాయపడే చల్లని నీటితో శుభ్రం చేయాలి.
బాగా కండిషన్డ్ జుట్టు కోసం
ఒక గిన్నెలో పచ్చసొన తీసుకోని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో కలపండి. ఇది పూర్తిగా బీట్ అయ్యేవరకు బాగా గిలకొట్టాలి.ఇప్పుడు,ఈ మిశ్రమాన్ని విలీనం చేయడానికి కొంచెం గోరు వెచ్చని నీరు జోడించండి.జుట్టు వాష్ తరువాత జుట్టు పొడవుకు వ్యతిరేకంగా మరియు అడుగున ఈ కండీషనర్ ను పట్టించాలి. కొంత సమయం తర్వాత జుట్టును శుభ్రం చేయాలి.(చదవండి: కర్లీ జుట్టుకు చిట్కాలు)
పాడైపోయిన జుట్టు రిపేరు కొరకు
ఒక గిన్నెలో ఒక కోడిగుడ్డు పచ్చసొన తీసుకోండి. దానిలో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ పెరుగు,అర స్పూన్ కొబ్బరి నూనె లేదా బాదం నూనెలను బాగా కలపండి. దీనిని జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత శుభ్రం చేయండి.
మీరు గోరు వెచ్చని నీటితో ఈ జుట్టు ప్యాక్లను శుభ్రం చేయాలనీ నిర్ధారించుకోండి. గుడ్లు ప్రోటీన్లు కలిగి ఉండుట వలన వేడి అనువర్తనాలపై గడ్డకట్టుకునిపోతుంది. అందువల్ల వేడి నీటితో తొలగించటం కష్టతరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
