Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జుట్టు రక్షణకు: హెర్బల్ షాంపుల యొక్క బెనిఫిట్స్
జుట్టు సంరక్షణకు చెప్పలేన్ని కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిలో మహిళలు ఎక్కువగా ఎంపిక చేసుకొనేవి హెర్బల్ షాంపులు. మహిళలు హెర్బల్ షాంపులకు ఎందకు అంత ప్రాధాన్యత ఇస్తారు అంటే, ఈ హెర్బల్ షాంపులు ఇది జుట్టు పెరుగుదలను ప్రోషహించడంలో మరియు జుట్టు రాలడాన్ని అరకట్టడంలో అద్భుతాలనే సృష్టిస్తుంది. ప్రస్తుతం సమాజంలో, నేచురల్ గా మరియు ఆర్గానికల్ గా ఏవిషయంలోనైనా మహిళలు చాలా క్రేజీగా ఉంటారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మార్కెట్లోని వివిధ రకాల హెర్బల్ షాంపులు అందుబాటులో ఉంటున్నాయి అంటే, మహిళలు వాటినే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారుఅంటే ఇది జుట్టుకు ఒక బెస్ట్ ట్రీట్మెంట్ గా ఉంది. అంతే కాదు వీటిని ఉత్తమంగా నేచురల్ పదార్థాలతో ఫ్లవర్స్, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ యొక్క వేర్లుతో మరియు కొన్ని మొక్కల యొక్క రసాలతో తయారుచేయబడి ఉంటాయి . అందువల్ల ఈ హెర్బల్ షాంపులను మీ జుట్టుకు ఉపయోగించవచ్చు అని సలహాలిస్తుంటారు.
జుట్టు సంరక్షణ కొరకు అదనపు జాగ్రత్తలతో పాటు, ఈ హెర్బల్ షాంపు యొక్క బెనిఫిట్స్ , ప్రతి ఒక్క మహిళ ఇష్టపడేటటువంటి నేచురల్ గా సువాసనను అంధిస్తాయి. ఇంకా మీరు మీ జుట్టు సంరక్షణలో మరింత సున్నింతగా భావిస్తున్నట్లైతే మీరు ఈ హెర్బల్ షాంపులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మరి మీకోసం కొన్ని హెర్బల్ షాంపుల యొక్క బెస్ట్ బెనిఫిట్స్ ను ఇక్కడ అందిస్తున్నాం వాటిని పరిశీలించండి.

హెయిర్ ఫాల్:
హెర్బల్ షాంపు యొక్క మొదట ప్రయోజనం, ఇవి జుట్టు రాలడాన్ని అరికడుతాయి. హెయిర్ ఫాల్ ను నేచురల్ గా తగ్గించుకోవాలంటే, హెర్బల్ షాంపునుతో తలస్నానం చేయండి.

జుట్టు పెరుగుదల:
జుట్టు పెరుగుదలను మెరుగుపరుచుకోవాలంటే, హెర్బల్ షాంపు ఒక ఉత్తమ షాంపు. ఇది జుట్టు యొక్క మూలాలను బలోపేతం చేస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టుకు మంచి మెరుపు వస్తుంది:
హెర్బల్ షాంపు వల్ల జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. సహజంగానే జుట్టు మెరిసేలా చేస్తుంది. ఒక వారం పాటు ఆ షైనింగ్ అలాగే ఉంటుంది. రెగ్యులర్ గా ఉపయోగిస్తే, దీర్ఘం కాలం పాటు మీ జుట్టును ప్రకాశవంతంగా మంచి మెరుపుతో ఉండేలా చేసుకోవచ్చు.

డ్రై హెయిర్:
డ్రై హెయిర్ నిర్మూలించాలంటే హెర్బల్ షాంపులు ఫర్ ఫెక్ట్ గా పనిచేస్తాయి. జుట్టుమూలాలను నుండి అందంగా మరియు సాఫ్ట్ గా నల్లగా జుట్టు పెరిగేందుకు ప్రోత్సహిస్తాయి.

జుట్టు చివర్లు చిట్లడం:
హెర్బల్ షాంపులను తరచూ ఉపయోగిస్తుంటే తప్పనిసరిగా జుట్టు చిట్లడాన్ని తగ్గించుకోవచ్చు . హెర్బల్ షాంపు ద్వారా ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం.

ఆయిల్ హెయిర్:
కొంత మంది తలస్నానం చేసినా కూడా జిడ్డుగా ఉంటుంది. కాబట్టి, హెర్బల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల ఇది జుట్టు మూలాల నుండి జిడ్డును నివారిస్తుంది.

చుండ్రు:
హెర్బల్ షాంపులను ఉపయోగించడం వల్ల తలలో చుండ్రు ఉత్పత్తిని తగ్గిస్తుంది. చుండ్రును నివారించడానికి హెర్బల్ షాంపులను ఉపయోగించువచ్చు. తరచూ ఉపయోగించడం వల్ల శాశ్వతంగా



Click it and Unblock the Notifications