Latest Updates
-
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.!
జుట్టునునుపుగా, షైనీ&సిల్కీగా ఉంచే ఎగ్ హెయిర్ ప్యాక్
మనలో చాలా మంది దాదాపు 60శాతం మందిలో రఫ్ మరియు డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు పీచులా తయారయ్యి జీవం లేనట్లు నిర్జీవంగా కనపడుతుంది. జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. పైగిపోతున్న ఎండలు, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ జుట్టును దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. అంతే కాదు వీటితో పాటు హానికరమైన కెమికల్స్ మరియు స్ట్రెస్ ఫుల్ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావి.
జుట్టును స్మూత్ గా మరియు సిల్కీగా ఉంచుకోవడానికి చాలా వరకూ వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయం. ఈ ఉత్పత్తులే కాకుండా , గుడ్డు కూడా తరచూ ఉపయోగిస్తున్నట్లైతే ఇది మీ జుట్టు స్మూత్ గా తయారవుతుంది . అయితే జుట్టుకు గుడ్డను ఎలా అప్లై చేయాలో చాలా మందికి తెలియదు. ఏదో ఒక విధంగా జుట్టుకు గుడ్డును పట్టించడం వల్ల మీ జుట్టు సమస్యలను నివారించడబడువు. కాబట్టి, ఈ ఆర్టికల్లో నునుపైన, సిల్కీ హెయిర్ కోసం గుడ్డును ఏవిధంగా ఉపయోగించాలో తెలియచేస్తున్నాము...ఎగ్ ప్యాక్: జుట్టు సంరక్షణకు ఎగ్ ప్యాక్ చాలా మంచిది. కాబట్టి, మీరు నునుపైన జుట్టును పొందడానికి గుడ్డును ఏవిధంగా ఉపయోగించాలో ఇక్కడ ఇవ్వబడింది. గుడ్డులో అధికప్రోటీనలు కలిగి ఉండటం వల్ల ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. అందువల్ల జుట్టుకు వారానికొకసారి గుడ్డుతో ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు నునుపుగా మారుతుంది. ఎగ్ ప్యాక్ కోసం గుడ్డును క్రీమ్ తో మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారుచేసి, జుట్టుకు అప్లై చేయాలి . అప్లై చేసిన ఒక గంట తీర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇలా రెగ్యులర్ గా ప్రతి వారం లేదా నెలలో రెండు సార్లు చేస్తే మీ జుట్టు నునుపుగా, సిల్కీగా తయారవుతుంది.

గుడ్డు మరియు షాంపు: గుడ్డు వాసన వల్ల కొంత మంది వారి జుట్టుకు గుడ్డును ఉపయోగించరు . అందుకు మరో సురక్షితమైన మార్గం ఉంది. షాంపుతో గుడ్డును మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దాంతో మీ జుట్టు స్మూత్ గా ఉంటుంది. మరియు హెయిర్ క్వాలిటీ పెరుగుతుంది.
గుడ్డు మరియు హెన్నా: హెన్నా మరో నేచురల్ ప్రొడక్ట్. అందుకే ఇది జుట్టును హెయిర్ సిల్కీగా మరియు స్మూత్గా ఉంటుంది . అంతే కాదు హెన్నా జుట్టుకు నేచురల్ కలర్ ను అందిస్తుంది. ఈ రెండింటి మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట ఉంచి తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రంగు, మరియు జుట్టు నాన్యత పెరుగుతుంది. స్మూత్ గా మారుతుంది.
గుడ్డు: సాధా గుడ్డు వల్ల కూడా జుట్టును సాఫ్ట్ గా మార్చవచ్చు. జుట్టు పొడవును బట్టి ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకొని గిన్నెలో వేసి బాగా గిలకొట్టి, జుట్టు మొత్తానికి పట్టించాలి. పట్టించిన అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చాలా సింపుల్ మార్గం. గుడ్డు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు ఎల్లప్పుడూ స్మూత్ గా సిల్కీగా, నైస్ గా ఉంటుంది. గుడ్డు వాసన జుట్టులో ఉండకూదనుకుంటే, జుట్టుకు నాన్యమైన షాంపును ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications