For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ సైడర్ వెనిగర్ తో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్..!

|

ఆపిల్ సైడర్ గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు ఆపిల్ సైడర్ వెనిగర్ ను వివిధ రకాల సలాడ్స్ లో రుచికి కోసం గార్నిష్ చేస్తుంటారు. ఇది జీర్ణ శక్తినికి పెంచుతుంది. ఎందుకంటే ఆపిల్ సైడర్ వెనిగర్ లో అద్భుతమైన ఎంజైమ్స్ , మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్య పరంగానే కాకుండా చర్మం మరియు హెయిర్ కు సంబంధించిన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి .

ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా చర్మ సంరక్షణలో భాగంగా మొటిమలు, మచ్చలు వంటి నివారణకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగిస్తుంటారు. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడానికి ముందు, మొదట దీన్ని బాగా షేక్ చేసి ఉపయోగించడం మంచిది. పిల్ సైడర్ వెనిగార్ యొక్క పుల్లని రుచి శుభ్రపరిచే లక్షణాలను మరియు యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంది. యాపిల్ సైడర్ వెనిగార్ లో ఎసిటిక్ యాసిడ్ కలిగి ఉంది. ఇది హానికరమైన బ్యాక్టీరియాను మరియు ప్రేగులోని ఫంగస్ ను నిరోధించడానికి సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లోఉన్న పెక్టిన్, ఇదినీటిలో కరిగే ఫైబర్ జీర్ణనాళము నుండి నీటిని, కొవ్వు, విషాన్ని మరియు కొలెస్ట్రాల్ ను గ్రహించి, బయటకు నెట్టివేయబడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగార్ వల్ల శరీరానికి 10 ప్రయోజనాలు!

ఇంకెందుకు ఆలస్యం, మీ వద్ద ఆపిల్ సైడర్ వెనిగర్ లేకపోతే వెంటనే తెచ్చేసుకోండి! ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోమిక్స్ చేసి తాగడం వల్ల చర్మం మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలన్ని నివారించబడుతాయి.. అన్ని రకాల సమస్యలను నివారించడంలో అద్భుతాలు చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను జుట్టు మాత్రమే ఎలా ఉపయోగించాలి. జుట్టు ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..!

 జుట్టు షైనింగ్ కోసం:

జుట్టు షైనింగ్ కోసం:

తల స్నానం పూర్తి అయిన తర్వాత చివరగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసిన నీటిని తలారా పోసుకోవాలి. కొద్ది రోజులు ఇలా చేస్తుంటే కలిగే మార్పులను మీరు గమనిస్తుంటారు.

ఒత్తైన జుట్టుకు కోసం :

ఒత్తైన జుట్టుకు కోసం :

ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు మరియు జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జుట్టు ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతుంది.

తలలో దురద తగ్గిస్తుంది:

తలలో దురద తగ్గిస్తుంది:

ఆపిల్ సైడర్ వెనిగర్ తో జుట్టుకు అనేక ప్రయోజనాలున్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ తలలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్ైస్ చేస్తుంది. వాటర్ లో వెనిగర్ ను మిక్స్ చేసి , స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకోవాలి. దీన్ని తలస్నానం చేయడానికి ముందు తలకు స్ప్రే చేసుకుని తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు నివారణకు :

చుండ్రు నివారణకు :

ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చుండ్రు నివారించబడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తో అంత్యంత ఎక్కువ ఉపయోగకపమైన ప్రయోజనం.

డల్ హెయిర్ :

డల్ హెయిర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ ! ఇది అద్భుతమైన ప్రయోనాలను అందిస్తుంది. మీరు ఎప్పుడూ ఊహించిన విధంగా జుట్టు పెరుగుదుల విషయంలో మార్పులను గమనిస్తారు.

హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది :

హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది :

వెనిగర్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టు బ్రేక్ కాకుండా నివారిస్తుంది. వెనిగర్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.

చిట్లిన జుట్టు :

చిట్లిన జుట్టు :

జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తరచూ అప్లై చేస్తుంటే ఇది జుట్టు చిట్లకుండా నివారిస్తుంది.

డ్రై హెయిర్ :

డ్రై హెయిర్ :

జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ అందుతుందన్న విషయం మీకు తెలుసా? తలస్నానం చేసిన ప్రతి సారీ, చివరగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసిన నీళ్ళు తల మీద పోసుకోవడం వల్ల తలకు అవసరమయ్యే మాయిశ్చరైజర్ అందుతుంది.

తలలో జిడ్డు నివారిస్తుంది

తలలో జిడ్డు నివారిస్తుంది

తలలో సెబమ్ ప్రొడక్షన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో తలలో ఆయిల్ నెస్ కంట్రోల్ అవుతుంది. జుట్టు తలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.

సోరియోసిస్ :

సోరియోసిస్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. దాంతో సోరియోసిస్ సమస్య ఉండదు .

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ ఫోలిసెల్స్ ను తెరచుకునేలా చేసి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ .

యాంటీ సెప్టిక్ :

యాంటీ సెప్టిక్ :

తలలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా? స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ జుట్టు సమస్యల్లో ఒకటి, దీన్ని నివారించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది. !

English summary

Amazing Ways To Use Apple Cider Vinegar For The Best Hair Of Your Life!

Everyone has heard of apple cider vinegar of late. Apple cider vinegar adds more than just taste to your salads. It can aid in digestion because it has beneficial enzymes and bacteria. There are plenty of benefits of apple cider vinegar for skin and hair as well.
Desktop Bottom Promotion