Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మీకూ ఉపయోగపడే సెలబ్రెటీల బ్యూటిఫుల్ అండ్ షైనీ హెయిర్ కేర్ సీక్రెట్స్ ...
అందమైన ముఖం మరియు అందమైన జుట్టు ఉన్నవారి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందం మన సెలబ్రెటీలను చూసినప్పుడు కలుగుతుంటుంది. వారి చూసినప్పుడు అలాంటి స్కిన్ స్ట్రక్చర్ మరియు హెయిర్ స్ట్రక్చర్ మనకెందుకు లేదు? అని ఆశ్చర్యం కలగుతుంది. అనారోగ్యకరమైన...నిర్జీవమైన జుట్టు ఉన్నవారు సెలబ్రెటీలనిపించుకోవడం చాలా కష్టం.
జుట్టు ఎప్పుడూ మెరుస్తూ, గ్లాసీగా, ఒత్తైన జుట్టు కలిగి ఉండి. చూస్తానే సాస్ట్ గా టచ్ చేయాలనిపించే కురుల సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
భారతీయ మహిళలకు 6 ఉత్తమ కేశాలంకరణ రీతులు
ఒక వేళ ఫేమస్ పర్సన్ కాకపోయినప్పటికీ, మంచిగా జార్జియస్ హెయిర్ స్టైల్, హెయిర్ కలిగి ఉండాలని కోరుకుంటారు. అందరి కళ్ళను మీవైపే తిప్పుకోవాలని కోరుకుంటారు.
సెలబ్రేటీలకున్న హెయిర్ సీక్రెట్స్ నిజంగా సీక్రెట్స్ కాకపోయినా...మీ జుట్టు గురించి మీరు తగిన జాగ్రత్తలు కలిగి ఉండాలి. మీ జుట్టు సంరక్షణలో మీరు ఉపయోగించే ప్రొడక్ట్స్ మరియు మీరు తీసుకొనే జాగ్రత్తల మీదే మీ జుట్టు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
భారతీయ స్త్రీల కేశ సౌందర్యం యొక్క టాప్ 10 రహస్యాలు...
మరి సెలబ్రెటీలకు అంతంటి చక్కటి రూపం, రంగు, షైనీ హెయిర్ కలిగి ఉండటానికి కారణం, వారికి హెయిర్ మెయింటైనెన్స్ కోసం, వారికి సహాయపడటానికి హెయిర్ స్టైలిస్ట్ లు మరియు హెయిర్ ఎక్సపర్ట్స్ ఉంటారు .
ఏదైతేనేం, మీరు కూడా అలాంటి అందమైన అద్భుతమైన జుట్టు మీకు కూడా ఉండాలని కోరుకుంటే...సింపుల్ గా సెలబ్రెటీలు అనుసరించే కొన్ని బేసిక్ రూల్స్ ను అనుసరిస్తే సరిపోతుంది.
పురుషుల్లో జుట్టు రాలే సమస్యలకు ఉత్తమ చిట్కాలు
సెలబ్రెటీల హెయిర్ లా మీ హెయిర్ కూడా మెరిసిపోతుండాలంటే మీరు కూడా ఏదో ఒకటి చేయాలి. మరికెందుకు ఆలస్యం సెలబ్రెటీల హెయిర్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం...

కోల్డ్ షవర్:
హాట్ వాటర్ చర్మాన్ని మాత్రమే డ్యామేజ్ చేయడం కాదు, జుట్టును కూడా డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా శీతల ప్రదేశాల్లో ఉన్నవారు, వేడినీళ్ళస్నానం తప్ప మరో అవకాశం ఉండదు. కానీ, వేడినీటితో స్నానం చేసిన తర్వాత తలారా చల్లని నీటిని పోసుకోవాలి. ఇది మీ జుట్టు షైనీగా బ్రైట్ గా కనబడేలా చేస్తుంది.

తడి జుట్టుకు సెరమ్ అప్లై చేయాలి:
తడిగా ఉన్న జుట్టుకు సెరమ్ అప్లై చేయడం వల్ల జుట్టు తడిఆర్పే ప్రొసెస్ ను వేగం చేయడం మాత్రమే కాదు మంచి హెయిర్ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది.

కండీషనర్ ను ఎప్పుడూ స్కిప్ చేయకండి:
కండీషనర్ చిక్కును విడిపిస్తుంది, హెయిర్ స్ట్రక్చర్ స్ట్రెయిట్ గా ఉంటుంది . చిక్కులేకుండా అందంగా కనబడేలా చేస్తుంది. కండీషనర మీకు నచ్చన దాన్ని అప్లై చేసుకోవాలి.

కండీషనర్ కొద్దిసేపు అలాగే ఉంచాలి:
సెలబ్రెటీల హెయిర్ స్టైల్ కు కారణం కండీషర్ అప్లై చేసి తర్వాత షవర్ క్యాప్ ను ధరించడం వల్ల హెయిర్ కు అదనపు షైనింగ్ స్ట్రక్చర్ కుదురుతుంది . తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి యథావిధిగా కండీషనర్ అప్లై చేయాలి . 15 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే సాప్ట్ , సిల్కీ, మరియు షైనీ హెయిర్ ను మీరు కూడా పొందుతారు.

ఆల్కహాల్ బేస్డ్ ప్రొడక్ట్స్:
ఆల్కహాల్ బేస్డ్ ప్రొడక్ట్స్ డ్రై హెయిర్ ను నివారిస్తుంది. నేచురల్ షైన్ ను తొలగిస్తుంది. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకొన్నప్పుడు లేబుల్స్ తప్పనిసరిగా చదవాలి. ఆల్కహాల్ కలిసిని జుట్టును మరింత డ్రైగా మార్చుతుంది. కాబట్టి, వీటికి దూరంగా ఉండాలి.

డ్రైయ్యర్ ను ఉపయోగించకూడదు:
జుట్టుకు హీట్ ట్రీట్మెంట్స్ వల్ల జుట్టు డ్రైగా మారుతుంది. సాధ్యమైనంత వరకూ హీటింగ్ ప్రొడక్ట్స్ డ్రైయర్స్ కు దూరంగా ఉండాలి. నేచురల్ గా తలలో తడిని ఆర్పుకోవాలి. హెల్తీ హెయిర్ ఉన్నప్పుడు మంచి స్టైలింగ్ చేసుకోవచ్చు. హెల్తీ హెయిర్ కేర్ వల్ల డ్రైయ్యర్, మరియు ఐరనింగ్ రాడ్స్ చాలా అట్రాక్టివ్ గా మార్చుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని పరిమితం చేయాలి. ఇవి ఆరోగ్యంగా ఉన్న జుట్టును పాడు చేస్తాయి.

ఆయిల్ ట్రీట్మెంట్:
సెలబ్రెటీల హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ లో ఇది ఒకటి . అంతే కాదు హెల్తీ అండ్ హైనీ హెయిర్ కోసం ఇది అమ్మమ్మల హెయిర్ కేర్ సీక్రెట్ కూడా ...హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ కొన్ని వేల సంవత్సరాల నుండి వాడకలో నమ్మకంగా ఉంది.

మాస్క్ ట్రీట్మెంట్:
సెలబ్రెటీల హైనీ హెయిర్ కు మరో సీక్రెట్, మరియు పాతకాలపు హోం రెమెడీ , ఇది డ్యామేజ్ అయిన హెయిర్ ను నివారిస్తుంది . ఇందులో వ్యత్యాసం ఏంటంటే గతంలో వీటిని ఇంట్లోనే తయారుచేసేవారు . కానీ ఇప్పుడు స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications