తలలో దురద తగ్గించుకోవడానికి కరివేపాకుతో హెయిర్ ప్యాక్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కరివేపాకు ఆకులను అనేక భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. అయితే, వాటిని ఎక్కువగా కూరలలో ఉపయోగించుట వలన కరివేపాకు అని పేరు వచ్చింది. దీనిని "తీపి వేప ఆకులు" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో ఒకటి. కరివేపాకు మీ వంటకాల్లో వాసన మరియు రుచిని కలిగిస్తుంది. అలాగే అదే సమయంలో,వాటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 DIY: Curry Leaves Hair Mask For Itchy Scalp

కరివేపాకు ఆకులు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ వ్యవస్థ కోసం,అతిసారం నిరోధించడానికి సహాయపడతాయి. వీటితోపాటు, కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ భారతీయ హెర్బ్ మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కరివేపాకు మరియు జుట్టు పెరుగుదల మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవటానికి దీనిని చదవండి.జుట్టు కరివేపాకుతో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..

English summary

DIY: Curry Leaves Hair Mask For Itchy Scalp

Curry leaves is known to be one of the best ingredients to darken grey hair; however, it can also be used to treat itchy scalp. Read this DIY recipe of curry leaves hair mask to treat itchy scalp.
Please Wait while comments are loading...
Subscribe Newsletter