Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అందమైన పెదాల కోసం..?
అందమైన పెదాల కోసం..?
Make Up
oi-Sivanjaneyulu Bommu

పెదాలను మరింత మృదువుగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు:
- కుంకుమ పువ్వు రేకలను పెరుగులో కలుపుకుని రోజుకు మూడు సార్లు పెదాలకు రాసుకుంటే పెదవలు మంచి రంగులోకి వస్తాయి.
- పొడి బారిన పెదాలకు కొబ్బరి నూనె, బాదం నూనెలు కలిపిన మిశ్రమాన్ని సమ పాళ్లలో కలిపి రాయండి.
- చలి కాలం దగ్గర పడుతున్న నేపధ్యంలో పెదాలకు పగళ్లు వ్యాపించకుండా వ్యాజలిన్ తదితర క్రీములను ముందస్తు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి.
Comments
English summary



Click it and Unblock the Notifications
