Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ముఖసౌందర్యం పెంచే ఐబ్రో అందాలు...
ముఖారవిందంలో విల్లులాంటి కనుబొమ్మల సోయగాన్నిసొంతం చేసుకోవడానికి మనం తరచుగా వాటిని తీర్చిదిద్దుతూనే ఉంటాం. ఇందుకోసం త్రెడింగ్, ట్వీజింగ్, ఇతర పద్దతులను ఎంచుకుంటూ ఉంటాం. ఏ పద్దతిలో తొలగించినా ఐబ్రో షేపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలయితే తప్పనిసరి...

1. ముందుగా కనుబొమ్మల జిడ్డుగా ఉండకుండా మంచి నీటితో శుభ్రంగా కడిగి త్రెడ్డింగ్ కు సిద్దపడండి.
2. మీ కనుబొమ్మలకు ఎటువంటి నచ్చుతుంది వాటిని ముందుగా ఎంచుకోవాలి. ఎంతసేపటికీ తేల్చుకోలేకపోతే ఏ ఫ్యాషన్ మ్యాగజైన్ నో తిరగేస్తే మీ ముఖాకతికి నప్పే షేప్ ఏమిటో తెలిసిపోతుంది.
3. ఐబ్రో పెన్సిల్ తో మీకు నచ్చిన షేప్ ను ముందుగా గీసుకుని తర్వాత వాటిని షేప్ చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసం వెలుతురు దారాళంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
4. మీరెలా షేప్ చేయించుకోవాలనుకుంటున్నారో అక్కడ కన్సీలర్ వాడితే తీరైన షేప్ చేయించుకోవడం సులభం.
5. కొనుబొమ్మలను షేప్ చేయించుకునే క్రమంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, దద్దుర్లు వస్తున్నట్లు చర్మం ఎర్రగా కందినట్లు అనిపించినా ఆపేయాలి.
6. కనుబొమ్మలను తీర్చిదిద్దుకున్న తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా బేబీ ఆయిల్ ను రాస్తే మంచిది.
7. కనుబొమ్మల ప్రాంతం మరీ సున్నితంగా ఉంటే కనుక త్రెడింగ్ కి ముందు, తర్వాత కూడా ఐస్ ప్యాక్ పెట్టుకోండి..



Click it and Unblock the Notifications
