Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మెటాలిక్ మేకప్ తో అందం..చందం...

1. సాధారణంగా ఇలాంటప్పుడు చాలా మంది మెటాలిక్ మేకప్ కి ప్రాధాన్యం ఇస్తారు. చాలా స్పష్టంగా కనిపించే పసిడి, వెండి, రాగి రంగులతో చేసే ఈ అలంకరణ...ఫోటోల్లో కాస్త ఎబ్బెట్టుగానే కనిపిస్తుంది. లేత వర్ణాలయితే ఏ సందర్భానికైనా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా మెరిపించే షిమ్మర్ ని చెంపలపై ఒక్కసారి బ్రష్ తో రాసినట్టైతే చెంపల్లో కెంపులు విరబూస్తాయి. లేత గులాబీ, పీచ్ వర్ణాలు పెదాలకు కనీకనిపంచ కుండా ఉంటూనే మెరిపిస్తాయి.
2. పలుచగా తరిగిన బంగాళాదుంప చక్రాలను కానీ, నిమ్మరసంలో ముంచిన కీర దోస ముక్కలని కానీ కళ్ళపై ఉంచుకొని మూడు నిమిషాలు సేద తీరితే చాలు. కళ్లు మంటలు తగ్గి మనస్సుకూ హాయిగా ఉంటుంది. అయినా కళ్లలో అలసట ఛాయలు ఇంకా కనిపిస్తుంటే నల్ల చారలు ఉన్న మేరకు కొద్దిగా కన్సీలర్ రాసి, ఆపై లేత వర్ణంలో ఉన్న పసిడి వర్ణపు ఐ షాడోను వేసుకుంటే చూడముచ్చటా కనిపిస్తారు.
3. మేకప్ పూర్తయిన తరువాత బ్లాటింగ్ పేపర్‌తో ముఖాన్ని సున్నితంగా అద్దాలి.
4. ఉదయాన్నే హడావిడిగా తలకు షాంపూ చేసుకోవడం చాలా మంది చేసే పొరపాటు. దీనివ్ల జుట్టు పొడిబారినట్టుగా అవుతుంది. నచ్చిన అలంకారానికి శిరోజాలు సహకరించవు. శిరోజాలకు నూనె రాసి అరగంట తర్వాత కండీషనర్ కలిపిన షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇక అక్కడ నుంచి ఎలా అలంకరించుకొన్నా మీరు అందంగా మెరిసిపోతారు.



Click it and Unblock the Notifications
