Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
స్త్రీ ఆత్మసౌందర్యానికి ప్రతీకగా సందర్భానికి తగ్గ సింగారం

లావుగా ఉన్నవారు చీరలు కట్టుకునేవారు మరీ ట్రాన్స్ పరెంట్ గా కాకుండా మరీ మందంగా లేని ఫ్యాబ్రిక్స్ ను ఎంచుకోవాలి. ఇకడ్రెస్ సెలక్ట్ చేసుకున్నప్పుడు శాటిన్ కాకుండా అన్ని రకాల ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ను ఎంపిక చేసుకోవచ్చు. డ్రెస్సులు కుట్టించుకునేటప్పుడు కాటన్ లైనింగ్ వాడకూడదు. కాటన్ మిక్స్ ఉన్న లిజిబిజి క్లాత్, క్రేఫ్, శాటిపక మాతమే లైనింగ్ గా వాడాలి.
చుడీ కుట్టించుకుంటే నట్టెడ్ ఫ్యాబ్రిక్ తో కాకుండా కొద్దిగా మందం బట్ట ఉపయోగించాలి. సల్వార్ అయితే జార్జెట్, క్రేష్ మెటీరియల్ కి సన్నని లైనింగ్ మాత్రమే వాడాలి. అనార్కలీలు కుట్టించుకోవాలంటే ఎంపైర్ లైన్ నుంచి ఫ్లేర్ లైన్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఛాతి భాగంలో మాత్రం మీరీ పలచని, మందం కాని బట్టను ఎంచుకోవాలి. బెనారస్, బ్రొకేడ్ క్లాత్ లను అనార్కలీకి వాడకూడదు.
సన్నగా ఉన్నవారు నెట్, పల్చటి షిపాన్స్ వేసుకున్నప్పుడు బ్రొకేడ్, సిల్క్ లైనింగ్స్ వాడొచ్చు. డ్రెస్సులకు వాడే బట్ట మందంగా ఉండాలి. మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా ఉన్న పటియాల, టాప్ వేసుకుంటే బాగుంటుంది. స్లిమ్ గా ఉన్నవారు రా సిల్క్, బెనారస్ బ్రొకేడ్, ఖాదీ సిల్క్స్ వేసుకుంటే బాగుంటుంది. ఖాదీ కాటన్, శాటిన్, లెనిన్ టాప్స్ వేసుకోవచ్చు. హై నెక్ ఉన్న టాప్స్ అయితే లుక్ బాగుంటుంది.
ఖాదీ కాటన్, శాటిన్ లెనిన్ టాప్స్ వేసుకోవచ్చు. హై నెక్ ఉన్న టాప్ప్ అయితే లుక్ బాగుంటుంది. మధ్యస్థంగా ఉన్నవారు..మరీ లావుగా, మరీ సన్నగా కాకుండా ఉన్నవారు ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. వీరు డ్రెస్ కట్స్, స్లీవ్స్, ప్లేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొత్తని కాటన్, కంచి, బెనారస్ లలో కొంచెం మందంగా ఉన్న ఫ్యాబ్రిక్ బాగుటుంది. స్వచ్చమైన పట్టుచీరల్లో మాత్రమే పర్ ఫెక్ట్ ఫాలింగ్ ఉంటుంది. మీడియం సైజుల్లో ఉన్నవారు శరీరానికి హత్తుకునేలా ఉండే ఫ్యాబ్రిక్ వేసుకుంటే స్లిమ్ గా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications
