Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
ఇంటర్య్వూకు వెళుతున్నారా.. ?అయితే ఈ చిట్కాలు మీ కోసం...

కాబట్టి సమయం, సందర్భాన్నిబట్టి మాత్రమే మేకప్ ను అప్లై చేసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవడంతో పాటు, సహజ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. టీనేజ్ గర్ల్స్ చదువు పూర్తి అవగానే ఉద్యోగాల భాట పడుతుంటారు. వారు కాలేజ్ వాతావరణంలో ఉండి మొదటగా ఉద్యోగానికి ఇంటర్య్యూకు వెళ్ళేటప్పుడు కూడా అదే ట్రెండ్ తో మేకప్ తో వెళుతుంటారు. వెళ్ళే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని, దానికి తగ్గట్టుగా వెళ్ళడంతో మంచి ఫలితాలను పొందవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు....
మీరు ఇంటర్య్వూకు హాజరయ్యేటప్పుడు మేకప్ చేసుకోవాలా వద్దా ? అనేది పెద్ద సమస్య. నిజానికి సింపుల్ మేకప్ చేసుకుంటే చూసేవారికి మీకు కూడా బావుంటుంది. ఈసారి మీరేదైనా ఇంటర్వ్యూకు వెళ్తుంటే మేకప్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
1. ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తర్వాత మీ చర్మం రంగుకి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ రాసుకుని పౌడర్ రాసుకోండి. ఐబ్రోష్ పెన్సీల్ తో దిద్ది నాచురల్ కలర్ లిప్స్టిక్ వేసుకోవాలి. లిప్ స్టిక్ బదులుగా లిప్ గ్లాస్ లేదా లిప్ షైనర్ అయినా ఫర్వాలేదు. లిప్ స్టిక్ వేసుకోవడం రాకపోతే దాని జోలికి పోవద్దు.
2. ఐషాడోలవీ : ఉపయోగించలనుకుంటే మెరుపులవి, డార్క్ కలర్స్ వద్దు. ఇంటుర్వ్యూకి హాజరయ్యేప్పుడు (మోడలింగ్ లాంటి ఇంటర్వ్యు లు కానప్పడు) మీ మేకప్ వీలైనంత సింపుల్గా ఉండాలనుకున్నాం కాబట్టి ఐషాడె, ఐలైనర్ కి నో చెప్పండి.
3. బ్లషర్ కూడా ఉపయోగించ వద్దు ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లేముందు మీ దగ్గర చిన్న అద్దం ఉంటే మీ మేకప్ సరిగా ఉందో లేదో చూసుకోవచ్చు.
4. బొట్టు పెట్టుకోవాలనా లేక పెట్టకుండా వదిలెయ్యాలా అనేది కూడాచాలా మందికి సమస్యే స్టిక్కర్ పెట్టే అలవాటుంటే దాన్ని మానక్కర్లేదు. రంగు రంగులు, తళుకులు, మెరుపులు కాకుండా చూసుకోంది.
5. చేతికి ఒకటి రెండు గాజులు మరో చేతికి వాచి పెట్టుకుంటే చాలు.
6. డ్రస్ విషయానికి వస్తే దుస్తులేవైనా నిండుగా డిగ్నిఫైడ్ గా ఉండేలా చూసుకోండి. మేకప్ కన్నా ఇంటర్వ్యూకి హాజరయ్యే వారికి హుందాతనం, ఆత్మవిశ్వాసం అవసరం. మొదట మీలో హుందాతనం ఆత్మవిశ్వాసంలను పెంపొందించుకోండి.



Click it and Unblock the Notifications
