Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
న్యూ ట్రెండ్ కు వెల్ కమ్ చెబుతున్న స్లీవ్ లెస్...

మహిళల ఆధునికతను బయటపెట్టే వస్త్ర ధారణలో ఒకటి స్లీవ్ లెస్. మహిళలు వస్త్రాధారణ విషయంలో ప్రత్యేక చొరవతీసుకంటున్నారు. ముఖ్యంగా స్త్రీ వస్త్ర ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులు వారి సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఆడవారి వస్త్రధారణలో ఆధునికతను బయటపెడుతూ వెలుగులోకి వచ్చిన 'స్లీవ్ లెస్ టాప్' లు ప్రస్తుత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు సన్నగా, పొడుగ్గా ఉన్న వారైతే భుజాలు, చేతుల అందం స్లీవ్ లెస్ తో రెట్టింపు అవుతుంది. ప్లెయిన్ లేదా ప్రింటె డ్ చీరలు ధరించే వారు స్లీవ్ లెస్ ధరిస్తే జీన్స్ తో పాటు స్లీవ్ లెస్ టాప్ ధరిస్తే అందం రెట్టింపు అవుతుంది.
కాబట్టి అందం..చందం రెండూ కావాలంటే చక్కని శరీరాకృతి ఉండాలి. బాహువుల ఫ్యాట్ కూడా శరీరంలోని ఇతర భాగాల ఫ్యాట్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి వ్యాయామంతో దృడమైన, సరైన ఆకృతి గల బాహువులను పొందవచ్చు. జిమ్ లో ఉండే ఆధునికి యంత్ర పరికరాలతో బాహువులు చక్కని ఆకృతిలో ఫిట్ గా ఉండేలా చేసుకోవచ్చని ఫిట్ నెస్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ట్రెడ్ మిల్ జాగర్’, ‘క్యాస్ ట్రేనర్’, ‘ఐటెక్ సైకిల్’ తదితర పరికరాలతో బాహువుల సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు బాహువుల ఫ్యాట్ ను తగ్గించే జాగ్రత్తలు తప్పక పాటించాలి. అలాగే స్లీవ్ లెస్ ధరించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
* స్లీవ్ లెస్ ధరించాలనుకునే వారు ముఖ్యంగా చేతులు, భుజాల క్రింద వేక్సింగ్ చేసుకోవాలి.
* స్లీవ్ లెస్ ధరించి బయటకు వెళ్ళాలంటే నాన్యమైన బాడీ లోషన్ తో చేతులకు మసాజ్ చేసుకోవాలి. ఎండ వల్ల మీ చెయ్యి నల్లబడితే సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి.
* నెలలో 2 సార్లు మేనిక్యూర్ చేయించాలి. భుజాల క్రింద పౌడర్ లేదా డియోడ్రెంట్ రాసుకోండి.
* డీప్‌నెక్ లేదా స్లీవ్‌లెస్ కాటన్ సూట్ ధరించడం వల్ల ఎండ వేడి అంతగా బాధించదు.



Click it and Unblock the Notifications
